Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టిన సాయి సుధ..!

తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టిన సాయి సుధ..!

  • September 11, 2020 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టిన సాయి సుధ..!

సాయి సుధ.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ లాక్ డౌన్ టైములో ఈమె పేరు కూడా ఎక్కువగానే వినిపించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఇష్యూ పై ఎన్నో ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా.. ఆమె శ్యామ్.కె.నాయుడు వల్ల నష్టపోయాను అంటూ చెప్పుకొచ్చింది సాయి సుధ.

ఇదిలా ఉండగా.. కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా పనిచేసిన సాయి సుధ.. తరువాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఆ చిత్రాల్లో ఈమె పాత్రలు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. అయితే ఈమె మరో సినిమాలో కూడా నటించింది. ఆ చిత్రం మరేదో కాదు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రష్’ చిత్రం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది సాయి సుధ అనే చెప్పాలి. ‘క్రష్’ ట్రైలర్లో సాయి సుధ చాలా బోల్డ్ గా కనిపించింది.

Once Again Sri Sudha Shocks Everyone With Her Role1

లిప్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లలో నటించి కుర్రకారుకి హీటెక్కించింది సాయి సుధ. ఈ ట్రైలర్ తో మరిన్ని బోల్డ్ పాత్రలలో నటించడానికి సిద్ధం అన్నట్టు సంకేతాలు కూడా ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు ఈమెకు మరిన్ని దక్కే అవకాశం కూడా ఉందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం విశేషం.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Simha
  • #Ankita Manoj
  • #Charan Sai
  • #Crrush Movie
  • #Krishna Burugula

Also Read

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

2 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

22 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

22 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

23 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

1 day ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version