Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » క్రేజీ కాంబినేషన్.. ముచ్చటగా మూడోసారి..!

క్రేజీ కాంబినేషన్.. ముచ్చటగా మూడోసారి..!

  • November 13, 2020 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ కాంబినేషన్.. ముచ్చటగా మూడోసారి..!

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.’సమ్మోహనం’ చిత్రం డీసెంట్ హిట్ గా నిలవగా.. ‘వి’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయినా సరే ‘వి’ చిత్రంలో సుధీర్ బాబు ఎఫర్ట్ కు మంచి మార్కులే పడ్డాయి.ఇదిలా ఉండగా.. ‘వి’ తరువాత నాగ చైతన్య లేదా విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యాలనుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. నిజానికి నాగ చైతన్య ఓకే చెప్పాడు కానీ..

ముందుగా అతను శేఖర్ కమ్ముల, విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చెయ్యాల్సిన సినిమాలు పూర్తిచెయ్యాల్సి ఉంది.అవి కంప్లీట్ అవ్వాలంటే 2021.. ఎండింగ్ కు వచ్చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా పూరి డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే చిత్రాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చెయ్యాలని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డిసైడ్ అయ్యాడట. అందుకే తనను గురువులా భావించి క్రమశిక్షణగా వర్క్ చేసే సుధీర్ బాబు అయితేనే కరెక్ట్ అని ఇంద్రగంటి డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట.

సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టిని తీసుకోబోతున్నారని టాక్. ‘మైత్రి మూవీ మేకర్స్’ లేదా ‘షైన్ స్క్రీన్స్’ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎక్కువ శాతం ‘మైత్రి మూవీ మేకర్స్’ వారే ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశం ఉందట. ఎందుకంటే ఇంద్రగంటికి ‘మైత్రి’ వారు ‘వి’ సినిమా టైములోనే అడ్వాన్స్ ఇచ్చారని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director indraganti Mohan Krishna
  • #Indraganti Mohan Krishna
  • #Samohanam
  • #Sudeer Babu
  • #V The Movie

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

1 hour ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

3 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

6 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version