Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

Balakrishna: బాలయ్య అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

  • February 14, 2023 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

స్టార్ హీరో బాలకృష్ణ తన సినిమాలలో డ్యూయల్ రోల్ లో కనిపించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో బాలయ్య సింగిల్ రోల్ లోనే కనిపించినా మూడు గెటప్స్ లో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. 30, 50, 70 సంవత్సరాల వయస్సు పాత్రలలో బాలకృష్ణ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్య మూడు గెటప్స్ లో కనిపించడం అంటే బాలయ్య ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి. అనిల్ రావిపూడి బాలయ్యను సరికొత్తగా చూపిస్తారని తెలుస్తోంది. బాలయ్య పాత్ర కామెడీ చేయదని అయితే ఆ పాత్ర చుట్టూ ఉండే పాత్రలు కామెడీ చేస్తాయని తెలుస్తోంది. శ్రీలీల బాలయ్య కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా 85 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

బాలయ్యకు జోడీగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఆ హీరోయిన్లలో ఎవరు ఫైనల్ అవుతారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్యకు జోడీగా నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని సమాచారం.

భారీ యాక్షన్ కామెడీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించడంతో పాటు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య నుంచి ఎలాంటి మాస్ అంశాలను ప్రేక్షకులు కోరుకుంటారో ఆ అంశాలన్నీ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #NBK108
  • #Sree Leela

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

40 mins ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

20 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

20 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

1 hour ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

6 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

6 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

6 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version