Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. మూడు అప్ డేట్స్ వస్తాయా?

Jr NTR: ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. మూడు అప్ డేట్స్ వస్తాయా?

  • April 18, 2024 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. మూడు అప్ డేట్స్ వస్తాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  పుట్టినరోజుకు మరో 33 రోజుల సమయం మాత్రమే ఉంది. తారక్ పుట్టినరోజున అదిరిపోయే అప్ డేట్స్ వస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అయితే తారక్ పుట్టినరోజున ఏకంగా మూడు సినిమాల అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara)  సినిమాలో నటిస్తుండగా తారక్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. సాధారణంగా ఫస్ట్ సింగిల్ అంటే సినిమాకు హైలెట్ అయ్యే సాంగ్ ను రిలీజ్ చేస్తారు.

దేవర సినిమా నుంచి కూడా ఫస్ట్ సింగిల్ గా అదిరిపోయే సాంగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. దేవర సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 400 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వార్2 సినిమా నుంచి తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ రానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

ఒకేరోజు మూడు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. అయితే ఈ అప్ డేట్స్ కు సంబంధించి త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాన్ వరల్డ్ సినిమాలతో రాబోయే రోజుల్లో తారక్ సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవరతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్న తారక్ వేగంగా కూడా సినిమాలలో నటిస్తే మరిన్ని విజయాలను అందుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #War 2

Also Read

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

related news

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

2 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

17 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

17 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

17 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

17 hours ago

latest news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

5 seconds ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

23 seconds ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

9 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

30 mins ago
Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version