Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ నుండి మరో లీక్‌ వైరల్‌!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ నుండి మరో లీక్‌ వైరల్‌!

  • September 17, 2021 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ నుండి మరో లీక్‌ వైరల్‌!

సినిమా విడుదలయ్యాక పైరసీ ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి తమ్ముడులా తయారైంది లీకేజీ. సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు దొంగతనంగా కొంతమంది తమ మొబైల్స్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో లీక్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ఇబ్బంది అన్ని పెద్ద హీరోల సినిమాలకు వస్తోంది. అలా ‘భీమ్లా నాయక్‌’కి సంబంధించి ఓ సీన్‌ బయటకు వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీన్‌ అందుబాటులో లేకపోయినా… ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న కొందరు పర్సనల్‌గా షేర్‌ చేసుకుంటున్నారట.

అయితే ఆ సీన్‌లో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ మాత్రం వైరల్‌ అవుతోంది. ‘ఐపీసీ 353… పదే పది నిమిషాల్లో ఎఫ్‌ఐఆర్‌ రెడీ అవ్వాలి’అంటూ సాగే డైలాగ్‌ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌ అండ్‌ యాటిట్యూడ్‌లో చెబుతున్నట్లుగా ఆ వీడియో ఉందంటున్నారు. లీక్‌ వీడియోలోనే ఇలా ఉందంటే… సినిమాలో ఇంకెలా ఉంటుందో. ఇలాంటి లీక్‌ వీడియోలు నిర్మాతలకు ఎంతవరకు తలనొప్పిగా మారుతున్నాయో అందరికీ తెలిసిందే.

ఇప్పటికే చాలామంది నిర్మాతలు వీటిపై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఆగడం లేదు. అయితే ఈ వీడియోలు సినిమా మీద హైప్‌ను పెంచుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కో వీడియో వస్తున్నప్పుడల్లా అభిమానుల్లో ఊపు మాత్రం పెరుగుతోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #pawan kalyan news
  • #Rana Daggubati

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

7 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

5 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

7 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

8 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version