Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Sukumar: టాలీవుడ్‌లో కొనసాగుతున్న క్యాన్సిల్‌ సీజన్

Sukumar: టాలీవుడ్‌లో కొనసాగుతున్న క్యాన్సిల్‌ సీజన్

  • April 17, 2021 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: టాలీవుడ్‌లో కొనసాగుతున్న క్యాన్సిల్‌ సీజన్

సినిమాలు ఓకే అవ్వడం చాలా ఈజీ… క్యాన్సిల్‌ అవ్వడం చాలా కష్టం అంటుంటారు. కానీ టాలీవుడ్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ చూస్తుంటే రెండోది కూడా ఈజీ అయిపోయిందా అని అనిపిస్తోంది. కారణంగా వరుసగా తెలుగు సినిమాలు క్యాన్సిల్‌ అనే లీకులు/పుకార్లు వినిపిస్తుండటమే. మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత నిజమయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌ – కొరటాల సినిమా విషయంలో ఇలాంటి పుకార్లే మొదలయ్యాయి. అది మరచిపోక ముందే మరో సినిమా వార్తల్లోకి వచ్చింది.

సుమారు ఏడు నెలల క్రితం సుకుమార్‌ – విజయ్‌ దేవరకొండ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌ స్నేహితుడు కేదార్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుందని చెప్పారు. ఆ తర్వాత సినిమా గురించి ఎక్కడా చర్చ లేదు. ఓవైపు విజయ్‌ ‘లైగర్‌’ షూటింగ్‌లోను, మరోవైపు సుకుమార్‌ ‘పుష్ప’ షూటింగ్‌లోనూ బిజీగా ఉండటం వల్ల వాళ్ల కాంబో గురించి ఎక్కడా, ఏమీ మాట్లాడటం లేదేమో అనుకున్నారు. అయితే ఈ సినిమా ఆలోచనను విరమించుకునే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్‌ గాసిప్‌.

ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో సరైన స్పష్టత లేదు. సుకుమార్‌ అయితే రామ్‌చరణ్‌తో సినిమా చేస్తాడని వార్తలు అప్పుడే మొదలయ్యాయి. ‘రంగ స్థలం’ తర్వాత వారి కాంబో మరో సినిమా వస్తుందని అప్పుడే వార్తలొచ్చాయి. ఆ సినిమా ఇదే అని టాక్‌. అయితే విజయ్ దేవరకొండ సినిమా ఎందుకు ఆగిపోయిందనేది తెలియదు. అయితే సినిమా ఆగిపోలేదని, వాయిదా మాత్రమే పడిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #koratala siva
  • #Sukumar
  • #Trivikram Srinivas

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

6 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

9 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

4 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

5 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

7 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

8 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version