Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie: ఆర్ఆర్ఆర్ రేర్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమే!

RRR Movie: ఆర్ఆర్ఆర్ రేర్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమే!

  • December 12, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ రేర్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమే!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ సినిమా విడుదలైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో జక్కన్న ప్రతి సినిమా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ మూవీని డబ్ చేసి జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ లలో ఈ సినిమా ఒకటిగా నిలవడం హాట్ టాపిక్ అవుతోంది.

జపాన్ లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు ముత్తు సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఆ సినిమా కలెక్షన్లను కూడా దాటేయడంతో చరణ్, తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించి అతి త్వరలో అధికారిక అప్ డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జక్కన్న ఏకంగా 4 సంవత్సరాల సమయం కేటాయించారు. జక్కన్న తర్వాత మూవీ మహేష్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుంది. కేఎల్ నారాయణ సోలో నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ కు జక్కన్న కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జక్కన్న ఈ సినిమాలోని మెజారిటీ సీన్లను విదేశాల్లో షూట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

4 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

6 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

7 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 day ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

8 mins ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

1 hour ago
Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

2 hours ago
Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version