Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మనోళ్లు దీపావళిని వదులుకోలేదు..

మనోళ్లు దీపావళిని వదులుకోలేదు..

  • October 28, 2016 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనోళ్లు దీపావళిని వదులుకోలేదు..

సినిమాల్లో హాస్యం పేరుతో పంతుళ్ళ మీద పంచాంగాల మీద సెటైర్లు వేస్తారు గానీ సినిమాకి సంబంధించిన ప్రతిదానికి కావాల్సిన ముహూర్తాల విషయంలో మనోళ్లు కాస్త శ్రద్ధగానే ఉంటారు. పంతుళ్లు పెట్టారో లేక పొడ్డూసర్లే పెట్టారో కానీ డేట్లు మారిన ఒకే టైమ్ కి పెట్టారు.నాని నటిస్తోన్న ‘నేను లోకల్’, మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం 150’ సినిమాల ఫస్ట్ లుక్ విడుదలకి పెట్టిందే ఈ ముహూర్తం.సాధారణంగా ఇలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ లాంటివి అర్థరాత్రో లేక సాయంత్రం పూట విడుదలవుతుంటాయి.

ఆ సమయంలోనే నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా విహరిస్తుంటారు మరి. దానికి భిన్నంగా ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ మధ్యాహ్నం రెండు గంటలకి విడుదల కానున్నాయి. వీకెండ్, దీపావళి పండుగ కలిసిరావడమే ఈ ముహూర్తం వెనకల గల రహస్యం. త్రినాధరావు నక్కిన దర్శకుడిగా నాని నటిస్తోన్న ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ ఈ రోజులు మధ్యాహ్నం విడుదలవుతుంటే చిరు రేపు మధ్యాహ్నం మెగాభిమానులని అలరించనున్నారు. ఆ రకంగా ఈ ఇద్దరు టాలీవుడ్ దీపావళి పండగను ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఇక కోలీవుడ్ హీరోలైన సూర్య అర్థరాత్రి ‘సింగం3’ మోషన్ పోస్టర్ ను గత అర్ధరాత్రి విడుదల చేయగా విజయ్ తన ‘భైరవ’ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుంచారు.పోతే..నవంబర్ 7న ‘సింగం3’ ఫస్ట్ టీజర్ విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khaidi No 150 Movie
  • #Nani
  • #Nenu Local Movie
  • #Surya

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

17 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

18 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

19 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

11 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

12 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

13 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version