Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Ori Devuda Movie: ‘ఓరి దేవుడా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Ori Devuda Movie: ‘ఓరి దేవుడా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • October 21, 2022 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ori Devuda Movie: ‘ఓరి దేవుడా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవలె’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘పి వి పి’ బ్యానర్ పై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ హీరో వెంకటేష్ ఈ మూవీలో దేవుడు పాత్రలో కనిపిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ గత చిత్రాలు బాగానే ఆడినప్పటికీ, ఈ చిత్రంలో వెంకటేష్ వంటి స్టార్ హీరో కూడా ఉన్నప్పటికీ ఎందుకో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగలేదు. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 1.70 cr
సీడెడ్ 0.80 cr
ఉత్తరాంధ్ర 1.00 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.30 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.30 cr (షేర్)

‘ఓరి దేవుడా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.5.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెంకటేష్ ఈ సినిమాలో నటించడం పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. అయితే ‘ప్రిన్స్’ ‘సర్దార్’ ‘జిన్నా’ వంటి చిత్రాలు పోటీగా ఉండడం, ‘కాంతారా’ మూవీ స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతూ ఉండటం.. కొంత కలవరపరిచే అంశం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Mithila Palkar
  • #Ori Devuda
  • #Venkatesh
  • #Vishwak Sen

Also Read

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

trending news

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

19 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

16 hours ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

18 hours ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

20 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version