Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Oscars 2024: సత్తాచాటిన ‘ఓపెన్‌ హైమర్‌’.. ఎన్ని ఆస్కార్‌లు వచ్చాయంటే?

Oscars 2024: సత్తాచాటిన ‘ఓపెన్‌ హైమర్‌’.. ఎన్ని ఆస్కార్‌లు వచ్చాయంటే?

  • March 11, 2024 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Oscars 2024: సత్తాచాటిన ‘ఓపెన్‌ హైమర్‌’.. ఎన్ని ఆస్కార్‌లు వచ్చాయంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా చూసే సినిమాల పండగ ఆస్కార్‌. ఈ అకాడమీ అవార్డుల అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిలెసట్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ ఈ పురస్కారాల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడితో సహా చాలా అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. దీంతో మన దగ్గరున్న హాలీవుడ్‌ అభిమానులు ‘నోలన్‌ మావ’ అదరగొట్టేశాడు అని అంటున్నారు. అలాగే ‘పూర్‌ థింగ్స్‌’ అనే సినిమాకూ ఎక్కువ అవార్డులు గెలుచుకుంది.

అవార్డుల విషయానికొస్తే ఉత్తమ చిత్రంగా ఓపెన్‌హైమర్‌ నిలిచింది. ఆ సినిమాకే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ నటుడిగా కిలియన్‌ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం కి దక్కగా… ఉత్తమ ఎడిటింగ్ పురస్కారం జెన్నిఫర్‌ లేమ్‌ అందుకున్నారు. ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పురస్కారమూ ఈ సినిమాకే వచ్చింది. ఇక ‘పూర్‌ థింగ్స్‌’ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్‌ నిలిచింది. నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌లు బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌ పురస్కారం అందుకున్నారు.

ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌గా హోలి వెడ్డింగ్‌టన్‌.. ప్రొడక్షన్‌ డిజైన్ అవార్డును జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ ఇదే సినిమాకుగాను అందుకున్నారు. ఇక ‘ది హోల్డోవర్స్‌’ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా డేవైన్‌ జో రాండాల్ఫ్‌ నిలిచారు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌ నిలిచింది. బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే పురస్కారం కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)కు రాగా, ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే అవార్డు జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)కు వచ్చింది.

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ పురస్కారాన్ని ‘ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌’ దక్కించుకుంది. ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ ఎంపికైంది. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు ‘గాడ్జిల్లా మైనస్‌ వన్‌’కి దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌) పురస్కారాన్ని ‘ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌’కి ఇచ్చారు. ఇక ఉత్తమ సౌండ్‌ ‘ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌’ కి వచ్చింది.ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ అవార్డును ‘బార్బీ’ సినిమాకుగాను ‘వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌..’ అందుకుంది. లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డును ‘ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌’ దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌గా ‘వార్‌ ఈజ్‌ ఓవర్‌’ పురస్కారం (Oscars 2024) పొందింది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Oscars
  • #Oscars 2024

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

1 hour ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

4 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

5 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

6 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

6 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

2 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

9 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

9 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

9 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version