Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Trailers » పైసా వసూల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ | బాలకృష్ణ, శ్రియ, కైరా, ముస్కాన్‌

పైసా వసూల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ | బాలకృష్ణ, శ్రియ, కైరా, ముస్కాన్‌

  • August 18, 2017 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి నటసింహాన్ని (బాలకృష్ణ) ఇప్పటివరకూ ఒక యాంగిల్ లోనే చూశాం. ఇప్పుడు రెండవ యాంగిల్ ను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `పైసా వసూల్` తో చూపిస్తున్నాడు. తొలి స్టంపర్ తోనే బాలయ్య మాస్ జనాన్ని మడతెట్టేసాడు. ఇక తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ తో మార్కెట్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. `మేరా నామ్‌ తేడా.. తేడా సింగ్‌.. దిమాక్‌ తోడ.. చాలా తేడా.. 36 దోపిడీలు.. 24 మర్డర్స్‌.. 36 స్టాపింగ్‌లు.. దిస్‌ ఈజ్‌ మై విజుబుల్‌ రికార్డు ఇన్‌ వికీపీడియా’. గొడవల్లో గోల్డ్‌ మెడల్‌ వచ్చిన వాడిని. మళ్లీ టోర్నమెంట్‌లు పెట్టొద్దు’, ‘వన్స్‌ నా స్క్రూ లూజ్‌ అయితే.. నేను ఇలాగే ఉంటా’, ‘బిహార్‌ నీళ్లు తాగిన వాళ్లనే తీహార్‌లో పోయించా. తు క్యారే హౌలే!’, ‘ఓరే రామకృష్ణ థియేటర్‌ సందులో పెరిగాను. మనది నేల టికెట్‌ బ్యాచ్‌ ‘, ‘కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా’ ఇవి పూరి రాసిన డైలాగ్ లైతే.వాటిని బాలయ్య స్లైట్లో పీక్స్ కు తీసుకెళ్లాడు.

బాలయ్య ఎనర్జీటిక్ ఫైట్లు.. యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే బి..సీ సెంటర్లను భారీగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. పూరికి మరో బ్లాక్ బస్టర్..బాలయ్య కు డిఫరెంట్ ఐడెంటిటీ. ఓవరాల్ గా `పైసా వసూల్` ఫిల్మ్ పక్కా అనిపిస్తుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ తేడాసింగ్ జోరుగా వైరల్ అవుతున్నాడు!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #NBK101
  • #paisa vasool movie
  • #Paisa Vasool Theatrical Trailer Review
  • #Paisa Vasool Trailer

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version