Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Pallavi Prashanth: నేను చచ్చిపోయే వరకు శివాజీ నాకు అన్న.. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

Pallavi Prashanth: నేను చచ్చిపోయే వరకు శివాజీ నాకు అన్న.. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

  • December 26, 2023 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pallavi Prashanth: నేను చచ్చిపోయే వరకు శివాజీ నాకు అన్న.. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. తాజాగా స్పై బ్యాచ్ కలవగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ లైవ్ లో మాట్లాడుతూ శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడని మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నాకు అన్న లేడని ఉండేదని అయితే నేను చచ్చిపోయే వరకు శివాజీ అన్ననే నాకు అన్న అని (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ వివాదంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారని సమాచారం అందుతోంది. తాజాగా పోలీసులు బిగ్ బాస్ షో నిర్వాహకులకు సైతం నోటీసులను పంపడం జరిగింది.

రాబోయే రోజుల్లో బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ర్యాలీలలో పాల్గొనకుండా నిబంధనలు అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. అగ్రిమెంట్ లో సైతం ఇందుకు సంబంధించిన నిబంధనలను పొందుపరచనున్నారని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

బిగ్ బాస్ షో సీజన్7 ఈ షో నిర్వాహకులకు మంచి లాభాలను అందించింది. ఇతర భాషల్లో సైతం ఈ షో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో తర్వాత సీజన్లకు నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తారో లేక మరో వ్యక్తి హోస్ట్ గా వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు లభించాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pallavi Prashanth
  • #Sivaji

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

3 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

3 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

11 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

14 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version