Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pallavi Prashanth: గెలిచిన తరువాత మాట మార్చిన బిగ్ బాస్ విన్నర్!

Pallavi Prashanth: గెలిచిన తరువాత మాట మార్చిన బిగ్ బాస్ విన్నర్!

  • December 20, 2023 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pallavi Prashanth: గెలిచిన తరువాత మాట మార్చిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగు పెట్టి విన్నర్ గా నిలిచారు. ఇక ఈయన రైతు బిడ్డ అనే ట్యాగ్ వేసుకొని సింపతీ కూడా ప్లే చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు మీరు గెలిస్తే వచ్చే డబ్బుతో ఏమి చేస్తారు అని బిగ్ బాస్ అడగగా తాను రైతులకు ఇస్తాను అని చెప్పారు.

ఆ డబ్బును నేను కష్టాలలో ఉన్న రైతులకు ఇస్తానని చెప్పి అందరినీ అక్కటుకున్నారు. ఇలా ఈయన చెప్పడంతో అందరూ ఈయన పై ప్రశంసలు కురిపించారు.దీంతో ఓట్లు కూడా భారీగా పెరిగాయి. అనుకున్న విధంగానే ఈయన విన్నర్ గా నిలిచారు. ఇక విన్నర్ అయిన ఈయన బయటకు వచ్చిన తరువాత పలు ఇంటర్వూలకు హాజరు అవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయనని ప్రశ్నిస్తూ మీరు ఇదివరకు రైతులకు ఏదైనా సహాయం చేశారా అంటూ ప్రశ్నలు వేశారు.

ఈ ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ సమాధానం చెబుతూ నేను రైతులకు సహాయం చేయడానికి తనకు ఏమైనా సీఎం పదవిని ఇచ్చారా అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా రైతులకు సహాయం చేసే విషయంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు తాను రైతుబిడ్డ అంటూ సింపతి డ్రామాలు ప్లే చేసి రైతులకు సహాయం చేస్తానని చెప్పినటువంటి

ఈయన బయటికి వచ్చిన తర్వాత రైతులకు సహాయం చేసే విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఈయన అసలు రూపం బయటపడింది అంటూ మరికొందరు (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తూ ఆయనని ట్రోల్ చేస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pallavi Prashanth

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

48 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

18 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

19 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

23 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version