Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వైరలవుతున్న సారా జేన్ డియాస్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

వైరలవుతున్న సారా జేన్ డియాస్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • March 19, 2020 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్న సారా జేన్ డియాస్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద ప్లాప్. అయితే ఈ చిత్రాన్ని అండర్ రేటెడ్ అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సారా జేన్ డియాస్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో ఈమె నటన పరంగా ఓకే అనిపించింది. ఇక సినిమా కూడా ప్లాప్ అయ్యింది కాబట్టి ఈమెకు తరువాత ఆఫర్లు రాలేదు.

అయితే ఈ సినిమాకి ముందు ‘కిలాడి’ అనే డబ్బింగ్ చిత్రంతో కూడా ఈమె తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. విశాల్ ఈ చిత్రంలో హీరో. అయితే ఇదీ ప్లాపే..! ఈ రెండు చిత్రాల్లో ఈమె చాలా పద్దతిగా.. తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఇప్పటికీ అదే ఫీల్ లో ఉంటారని అనుకుందో ఈమె సడెన్ గా బికినీ లో దర్శనమిచ్చింది సారా జేన్ డియాస్..! సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటి ఈమె ‘పంజా’ హీరోయినా అని షాక్ అయ్యే రేంజ్ లో ఈ ఫోటోలు ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

Sarah Jane Dias Latest Pics (2)

2

Sarah Jane Dias Latest Pics (3)

3

Sarah Jane Dias Latest Pics (4)

4

Sarah Jane Dias Latest Pics (6)

5

Sarah Jane Dias Latest Pics (5)

6

Sarah Jane Dias Latest Pics (7)

7

Sarah Jane Dias Latest Pics (8)

8

Sarah Jane Dias Latest Pics (9)

9

Sarah Jane Dias Latest Pics (11)

10

Sarah Jane Dias Latest Pics (10)

11

Sarah Jane Dias Latest Pics (12)

12

Sarah Jane Dias Latest Pics (13)

13

Sarah Jane Dias Latest Pics (14)

14

Sarah Jane Dias Latest Pics (15)

15

Sarah Jane Dias Latest Pics (17)

16

Sarah Jane Dias Latest Pics (16)

17

Sarah Jane Dias Latest Pics (19)

18

Sarah Jane Dias Latest Pics (18)

19

Sarah Jane Dias Latest Pics (20)

20

Sarah Jane Dias Latest Pics (21)

21

Sarah Jane Dias Latest Pics (22)

22

Sarah Jane Dias Latest Pics (23)

23

Sarah Jane Dias Latest Pics (24)

24

Sarah Jane Dias Latest Pics (25)

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sarah-Jane Dias
  • #Panja
  • #pawan kalyan
  • #Powerstar
  • #Sarah-Jane Dias

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

49 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version