Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » అకీరాతో ‘పంజా 2’.. డైరెక్టర్ ఏమన్నాడంటే?

అకీరాతో ‘పంజా 2’.. డైరెక్టర్ ఏమన్నాడంటే?

  • January 29, 2025 / 04:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అకీరాతో ‘పంజా 2’.. డైరెక్టర్ ఏమన్నాడంటే?

తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnuvardhan) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘పంజా’ (Panjaa) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాకి విష్ణువర్దనే దర్శకుడు. ఆ సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదు. కానీ పవన్ కళ్యాణ్ ను విష్ణువర్ధన్ కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ లుక్ కావచ్చు, యాక్షన్ సీన్స్ లో అతని గ్రేస్ కావచ్చు.. అన్నీ చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఫ్యాన్స్ కి అవి నచ్చాయి.

Akira Nandan

Panjaa Movie Director Vishnu Vardhan About Movie with Akira Nandan

కాకపోతే సినిమా కథ అంతా ఒక పాయింట్ మీద వెళ్తుంది. దాని చుట్టూ వచ్చే పరిస్థితులు, సంభాషణలు.. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. దాని వల్ల అనుకున్న స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాలేదు. కాకపోతే టీవీల్లో ఆ సినిమాని బాగానే చూశారు. పవన్ తో కాకుండా ఇమేజ్ లేని హీరోతో కనుక ఆ సినిమా చేసి ఉంటే.. కచ్చితంగా ఆడేది అని అంతా అభిప్రాయపడ్డారు. మరోపక్క ‘పంజా 2’ ని అఖీరా (Akira Nandan) డెబ్యూ మూవీగా చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

ఇదిలా ఉండగా… విష్ణువర్ధన్ తెరకెక్కించిన ‘నెసిప్పాయ’ సినిమాని తెలుగులో ‘ప్రేమిస్తావా’ అనే పేరుతో రిలీజ్ కాబోతుంది. జనవరి 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చాడు విష్ణువర్ధన్. ఈ సందర్భంగా అతను పవన్ కళ్యాణ్ ‘పంజా’ రోజులను గుర్తు చేసుకున్నారు.

అలాగే అతను మాట్లాడుతూ.. ” ‘పంజా’ తర్వాత తెలుగు నుండి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ టైంకి నేను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల చేయలేదు. అఖీరాతో సినిమా చేయాలని నాకు ఉంది. కానీ నేనేమీ ముందుగా ప్లాన్స్ వేసుకోలేదు. దేనికైనా టైం రావాలి అని కోరుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు విష్ణువర్ధన్.

‘సంక్రాంతికి వస్తున్నాం’ .. మళ్ళీ కోటి షేర్ కలెక్ట్ చేసింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Panjaa 2
  • #pawan kalyan
  • #Vishnuvardhan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

25 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

56 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version