Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 13, 2025 / 09:46 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కవిన్ (Hero)
  • అపర్ణ దాస్ (Heroine)
  • విటివి గణేష్, కె.భాగ్యరాజ్, మాస్టర్ ఇయాన్ అర్జునన్, ప్రదీప్ ఆంటోని (Cast)
  • గణేష్ కె.బాబు (Director)
  • నీరజ కోట (Producer)
  • జెన్ మార్టిన్ (Music)
  • ఎలిళ్ అరసు (Cinematography)
  • Release Date : జూన్ 13, 2025
  • రెడ్ జైంట్ మూవీస్ (Banner)

2023లో తమిళంలో విడుదలైన “డా డా” అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అక్కడ సుపరిచితుడైన కవిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి రివ్యూలు, కలెక్షన్స్ తో తమిళ సినిమాల్లో అన్నాఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా తెలుగు వెర్షన్ ను “పా పా”గా విడుదల చేసారు. తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

PaPa Movie Review

కథ: మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు కాలేజ్ టైమ్ నుంచి ప్రేమించుకుంటారు. జాగ్రత్తపడకపోవడం వల్ల ఇంజనీరింగ్ చదువుతుండగానే గర్భం దాలుస్తుంది సింధు. దాంతో ఇద్దర్నీ ఇంటి నుంచి వెళ్లగొడతారు వాళ్ల పేరెంట్స్.

ఆ తర్వాత కలిసి లైఫ్ స్టార్ట్ చేసి చదువు, వైవాహిక జీవితం, ప్రెగ్నెన్సీని మణి & సింధు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరివరకు కలిసే ఉన్నారా? అనేది “పా పా” కథాంశం.

PaPa Movie Review and Rating2

నటీనటుల పనితీరు: కవిన్, అపర్ణ దాస్ పాత్రలు చాలా రిలేటబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా కవిన్ క్యారెక్టర్ చాలా టచింగ్ గా ఉంటుంది. ప్రతి సందర్భం, సన్నివేశంలో మనల్ని మనం చూసుకోగలం. కవిన్ నటుడిగా ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడు అనేందుకు అదే నిదర్శనం. విటివి గణేష్ కామెడీ కూడా బాగా పేలింది. బహుశా అతను తక్కువ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిన సినిమా ఇదేనేమో.

ఈ పాత్రధారులందరి డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. అందువల్ల డబ్బింగ్ సినిమా చూస్తున్నా క్వాలిటీ ఫీల్ మిస్ అవ్వదు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వంటి టెక్నికల్ టీమ్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సంగీతం సినిమాలోని ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

దర్శకుడు గణేష్ కథగా కంటే కథనాన్ని నడిపించిన విధానం విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా.. సింగిల్ ఫాదర్ కష్టాలను కాకుండా, అతని రియలైజేషన్ పాయింట్ ను, ఆ పాత్ర తన కొడుకు కోసం పడే ఆరాటాన్ని, కొడుక్కి మంచి లైఫ్ ఇవ్వడం కోసం పడే తాపత్రయాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా, తన కాలేజ్ మేట్ రిఫర్ చేసిన ఉద్యోగం చివరి దశలో కోల్పోయినప్పుడు నిస్సహాయతను ప్రాజెక్ట్ చేసిన విధానం మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. హీరోహీరోయిన్ల పాత్రలు మళ్లీ కలిసే సందర్భాన్ని కంపోజ్ చేసిన తీరు మంచి క్యూట్ గా ఉంటుంది. ఓవరాల్ గా.. పాత కథనే కొత్తగా చెప్పి ఆకట్టుకున్నాడు దర్శకుడు గణేష్.

విశ్లేషణ: మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. “పా పా” కూడా అలాంటి మంచి సినిమానే. అయితే.. తమిళ వెర్షన్ ను ఆల్రెడీ ఆడియన్స్ అప్పట్లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూసి ఉండడం, హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉండడం వల్ల.. ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లలో ఎంతమంది చూస్తారు అనేది చెప్పడం కష్టం కానీ.. సినిమా మాత్రం బాగుంటుంది అని చెప్పొచ్చు.

ఫోకస్ పాయింట్: హృద్యమైన ఎమోషనల్ డ్రామా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aparna Das
  • #Ganesh K. Babu
  • #Kavin
  • #Papa

Reviews

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

2 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

2 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

3 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version