Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Pattudala Collections: ‘పట్టుదల’ … ఈ మాత్రం సరిపోవు..!

Pattudala Collections: ‘పట్టుదల’ … ఈ మాత్రం సరిపోవు..!

  • February 12, 2025 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pattudala Collections: ‘పట్టుదల’ … ఈ మాత్రం సరిపోవు..!

తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar)  , త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల'(Pattudala). మగిల్ తిరుమేని (Magizh Thirumeni)   దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు నెగిటివ్ రోల్స్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి. సినిమా చాలా స్లోగా సాగడం, హీరోయిజం వంటివి లేకపోవడం, అజిత్ లుక్స్ కూడా సెట్ అవ్వకపోవడం వల్ల ఆడియన్స్ పెదవి విరిచారు.

Pattudala Collections:

Pattudala Movie Review and Rating

మొదటి 3 రోజులు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 4వ రోజు నుండి డ్రాప్ అవుతూ వస్తోంది. నిన్న కూడా చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈవెనింగ్ షోలు ఓ మోస్తరు కలెక్షన్స్ ని సాధించాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!
నైజాం 0.46 cr
సీడెడ్ 0.21 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 1.07 cr

‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.07 కోట్ల షేర్ ను రాబట్టింది . బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరో 2 రోజుల్లో ‘లైలా’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. సో ఎంత రాబట్టుకున్నా.. ఈ 2 రోజులే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #arjun sarja
  • #Magizh Thirumeni
  • #Pattudala
  • #Regina Cassandra

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Regina Cassandra: అప్పుడు యాక్టింగ్‌ ఆపేద్దాం అనుకున్నా: రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

Regina Cassandra: అప్పుడు యాక్టింగ్‌ ఆపేద్దాం అనుకున్నా: రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 hour ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

3 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

14 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

16 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

3 hours ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

18 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

19 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version