Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Renu Desai: మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!

Renu Desai: మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!

  • February 12, 2025 / 10:03 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!

సోషల్ మీడియా వచ్చాక ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇలాంటి సంఘటనపై సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  పోరాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక తండ్రి, కూతురు బందం గురించి ఒక వ్యక్తి చాలా చెత్తగా మాట్లాడాడు. ఇలాంటి కామెంట్స్ చూసి ఆ తండ్రి డిప్రెషన్ కి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తేజు స్పందించి పోలీసులను యాక్షన్ తీసుకోవాలని కోరడం అలాగే తల్లిదండ్రులు ఇలాంటి మృగాలకి దూరంగా తమ పిల్లలను ఉంచాలి అని కోరడం జరిగింది.

Renu Desai

Renu Desai fired and makes sensational comments on ranveer allahbadia

దీంతో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో పిచ్చి వాగుడు వాగే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్  (Renu Desai)వంతు వచ్చింది. ఇటీవల మరో సోషల్ మీడియాలో సెలబ్రిటీ రణ‌వీర్‌ అలహాబాదియా ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే షోలో ఒక లేడి కంటెస్టెంట్ ను .. “మీ పేరెంట్స్ Sruగారం చేసుకోవడాన్ని నువ్వు జీవితాంతం చూడగలవా ? లేక ఒక‌సారి నువ్వే Seక్స్ లో పాల్గొని దాన్ని శాశ్వ‌తంగా ఆపగలవా? అంటూ ఘోరమైన మాట‌లు మాట్లాడాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

Renu Desai fired and makes sensational comments on ranveer allahbadia

దీంతో రణ‌వీర్ పై విమ‌ర్శ‌లు వర్షం కురిపించారు నెటిజన్లు. దీనిపై రేణు దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. “మీ పిల్లల్ని ఇలాంటి వాటి నుండీ దూరంగా ఉండేలా చూసుకోవాలి, ఇలాంటి ఇడియట్స్‌కి చాలా దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. దయచేసి వీళ్లని అన్ ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ ను వీళ్ల వల్గర్ బిహేవియర్ తో పాడు చేస్తారు. వీళ్లకి వావి వరస లేదు ” అంటూ మండిపడింది.

వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Renu Desai
  • #Sai Dharam Tej

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

21 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

21 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago

latest news

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

1 day ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version