‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా'(Eesha).బబ్లూ పృథ్వీరాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘హెచ్వీఆర్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా..శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. Eesha ‘వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ సంస్థల […]