Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anna Lezhneva: అన్నా లెజినోవాకి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు

Anna Lezhneva: అన్నా లెజినోవాకి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు

  • February 11, 2023 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anna Lezhneva: అన్నా లెజినోవాకి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు

మెగాస్టార్ చిరంజీవి చిన తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో పాస్ మార్కులు వేయించుకున్నాడు. అటు తర్వాత చేసిన ‘గోకులంలో సీత’ ‘సుస్వాగతం’ వంటి చిత్రాలతో కూడా హిట్లు కొట్టాడు కానీ.. అన్న చాటు తమ్ముడు అనే ముద్ర అతనిపై పడింది. 100 కి పైగా సినిమాల్లో నటించి అగ్ర హీరోగా చలామణి అవుతున్న చిరంజీవి తన తమ్ముడిని టాప్ హీరో చేయడానికి గట్టి ప్రయత్నాలే చేశారు.

అయితే అట్టి ఇమేజ్ నుండి బయటకు వచ్చి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావించిన పవన్ కళ్యాణ్… కరుణాకరణ్ అనే కొత్త దర్శకుడితో ‘తొలి ప్రేమ’ అనే చిత్రం చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. అటు తర్వాత అతను చేసిన ‘తమ్ముడు’ ‘బద్రి’ సినిమాలు అతని ఇమేజ్ ను ఇంకా పెంచాయి. ఇక ‘ఖుషి’ అయితే పవన్ ను నెంబర్1 హీరోల లిస్ట్ లో చేర్చేసింది. ప్రస్తుతం పాలిటిక్స్ లో కూడా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్..

మూడు పెళ్లిళ్ల విషయంలో ఎప్పటికప్పుడు మాటలు పడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యతో విడిపోవడానికి రూ.5 కోట్లు భరణంగా ఇచ్చారట. ఇక రెండో భార్య రేణు దేశాయ్ కు అయితే రూ.100 కోట్ల వరకు భరణం చెల్లించారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజం ఉందో లేదో తెలీదు కానీ.. ఆమెకు బుల్లితెర పై అవకాశాలు వచ్చేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. పవన్ మూడో భార్యకి ఎంత ఆస్తి ఉంది అనే విషయం పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈమె ఒకప్పుడు ఈమె మోడల్ గా చేసింది. అలాగే రష్యాలో ఈమె పేరుతో కొంత ఆస్తి ఉన్నట్లు వినికిడి. అదీ కాక సింగపూర్ లో ఈమె పేరు పై హోటల్స్ కూడా ఉన్నాయట. మొత్తంగా ఈమె ఆస్తి రూ.1800 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #Lezhneva
  • #pawan
  • #pawan kalyan

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

36 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Movements: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

13 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version