Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ సినిమా గురించి ఇప్పటికీ పవన్‌ – త్రివిక్రమ్‌ గొడవపడతారట

Pawan Kalyan: ఆ సినిమా గురించి ఇప్పటికీ పవన్‌ – త్రివిక్రమ్‌ గొడవపడతారట

  • February 4, 2023 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ సినిమా గురించి ఇప్పటికీ పవన్‌ – త్రివిక్రమ్‌ గొడవపడతారట

టాలీవుడ్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటే హీరోలు – హీరోలు పేర్లు చెబుతారు, హీరోయిన్లు – హీరోయిన్లు పేర్లు చెబుతారు, హీరోలు – హీరోయిన్ల పేర్లూ చెబుతారు. నటులు – నటులు పేర్లు కూడా ఉంటాయి. ఈ కాంబినేషన్లు చాలానే ఉన్నాయి కూడా. అయితే హీరో – దర్శకుడు కాంబినేషన్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ పేర్లు చెప్పమంటే అంత ఈజీగా దొరకవు. అందులోనూ ఈ కాంబోలో స్టార్‌ హీరో – స్టార్‌ దర్శకుడు అంటే ఇంకా కష్టం. కానీ ఇప్పటి తరం స్టార్‌ హీరోల్లో అలాంటివాళ్లు ఉన్నారు.

అందులో పవన్‌ కల్యాణ్ – త్రివిక్రమ్‌ ఒకరు. వారి స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువ అంటుంటారు. అయితే త్రివిక్రమ్‌ తనకు స్నేహితుడు కాదు అన్నారు పవన్‌ కల్యాణ్‌. ఇదెక్కడో బ్యాక్‌స్టేజ్‌లో జరిగింది కాదు. ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలకృష్ణ సమక్షంలోనే పవన్‌ కల్యాణ్‌ ఈ మాట అన్నారు. తొలుత త్రివిక్రమ్‌తో స్నేహం చేయాల్సి వచ్చింది అని చిలిపి మాట అన్న పవన్‌.. ఆ తర్వాత అసలే స్నేహితుడే కాదు అంటూ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. అదేంటి అంత మంచి స్నేహం వాళ్లిద్దరిది కదా అంటారా? మీరు అనుకున్నది, అన్నది కరెక్టే.

అయితే త్రివిక్రమ్‌ను పవన్‌ ఎప్పుడూ స్నేహితుడిలా చూడలేదట. ఆ విషయాన్నే ఇలా చెప్పుకొచ్చారు పవన్‌. ఒకానొక సందర్భంలో త్రివిక్రమ్‌ – పవన్‌ కలిశారు. ఆ తర్వాత ఇద్దరి ఆలోచనా విధానాలు, అభిరుచులు కలవడంతో స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత కలసి సినిమాలు చేశారు కూడా. అయితే త్రివిక్రమ్‌ను పవన్‌ ఎప్పుడూ గురు సమానులుగానే చూస్తారట. తన జీవితంలో అత్యంత కీలక సమయాల్లో ఆయన ఉన్నారని, ఆయనను ఆఫ్‌ ది సెట్‌ స్నేహితుడిగా కాకుండా గురువుగానే చూస్తాను అని చెప్పారు.

తామిద్దరం కలిసినప్పుడు సినిమా విషయాలు పెద్దగా రావని.. సాహిత్యం, సైన్స్ – టెక్నాలజీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటామని కూడా చెప్పారు. అంతేకాదు త్రివిక్రమ్‌ తనను కలసి ‘అతడు’ కథ చెప్పాడని.. ఆ కథ తాను విన్నప్పటికీ.. ఆయన మాత్రం మీరు వినలేదు.. ఆటైమ్‌ కి నిద్రపోయారు అంటూ ఇప్పటికీ గొడవపడుతుంటాడని పవన్‌ చెప్పారు. దీంతో పవన్‌ – త్రివిక్రమ్‌ స్నేహం గురించి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #pawan
  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

5 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

4 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

5 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

6 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version