Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anjali Lavania: పబ్బులో పని చేస్తున్నఅంజలి లవేనియా.. వైరల్ అవుతున్న వీడియో!

Anjali Lavania: పబ్బులో పని చేస్తున్నఅంజలి లవేనియా.. వైరల్ అవుతున్న వీడియో!

  • August 24, 2023 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anjali Lavania: పబ్బులో పని చేస్తున్నఅంజలి లవేనియా.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ లో హీరోల మద్యకంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ మధ్యనే పోటీ విపరీతంగా ఉంటుంది. అందం మరియు అభినయం ఉంటే సరిపోదు, ప్రతీ ఏడాది ఇండస్ట్రీ లోకి వచ్చే కొత్త హీరోయిన్స్ ని తట్టుకొని నిలబడాలంటే కచ్చితంగా అదృష్టం మరియు విజయాలు కూడా ఉండాలి. ఆ రెండు లేకపోతే ఎవ్వరూ విలువ కూడా ఇవ్వరు. పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘పంజా’ మూవీ సెకండ్ హీరోయిన్ అంజలి లవేనియా. ఈమె ఈ ఒక్క సినిమాలో కనిపించింది, ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ రోల్ రావడం అంటే అదృష్టం, అలాంటి అదృష్టాన్ని మొదటి సినిమాతోనే దక్కించుకున్న అంజలి లవేనియా ని చూసిన ప్రతీ ఒక్కరు ఈ అమ్మాయి చాలా హాట్ గా ఉంది, కచ్చితంగా భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. పంజా సినిమా హిట్ అయ్యుంటే నిజంగానే ఈమె స్టార్ హీరోయిన్ అయ్యేదేమో, కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఫలితం తర్వాత మళ్లీ అంజలి లువానియా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

ఆమెకి సినిమాల మీద ఆసక్తి లేక ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయిందో, ఎవరికీ తెలియదు. అయితే ఈమె సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ వీడియోలను మరియు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. అయితే రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన ఒక వీడియో ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు.

ఒక పెద్ద పబ్ లో ఆమె (Anjali Lavania) అక్కడ ఉన్నటువంటి తోటి మ్యూజిషియన్స్ తో కలిసి మ్యూజిక్ ని ప్లే చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడకి వచ్చిన కస్టమర్స్ కోసం వాళ్లకి ఆహ్లాదం కలిగించే విధంగా ఈమె మ్యూజిక్ ని ప్లే చెయ్యడం, కస్టమర్స్ మొత్తం డ్యాన్స్ చెయ్యడం వంటివి మనం క్రింద చూడవచ్చు. అంత మంచి అందమైన హీరోయిన్ పెద్ద టాప్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే ఇలా అయ్యిందే అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

View this post on Instagram

A post shared by Anjali Lavania (@anjelli_luvania)

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Anjali Lavania

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

55 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version