Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: నా రూమ్ లో ఆరు పక్షి పిల్లలు చనిపోయాయి: పవన్ హీరోయిన్

Actress: నా రూమ్ లో ఆరు పక్షి పిల్లలు చనిపోయాయి: పవన్ హీరోయిన్

  • August 1, 2023 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: నా రూమ్ లో ఆరు పక్షి పిల్లలు చనిపోయాయి: పవన్ హీరోయిన్

రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌‌కి పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, ఫటా పోస్టర్ నికలా హీరో, కిక్, స్పై, హౌస్‌‌ఫుల్ 3 వంటి చిత్రాల్లో నటించింది. తను చేసిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు దక్కింది. అంతేకాదు ఆ సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. హౌస్ ఫుల్ – 3కి గాను ఉత్తమ హాస్యనటి అవార్డు కూడా వరించింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్‌‌తో చేస్తున్న ‘హరి హరి వీరమల్లు’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుంది. ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నర్గీస్.. తన జీవితంలో ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది. ముంబైలోని బాంద్రాలో హిల్ రోడ్ లో ఉండేదాన్నని.. తన అపార్ట్‌‌మెంట్‌‌కు దగ్గరలో ఒక శ్మశానవాటిక ఉందని వెల్లడించింది. అక్కడ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పీడ కలలు వచ్చేవని.. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్నని చెప్పుకొచ్చింది.

కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. (Actress) తనను స్మశానవాటికకు తీసుకెళ్లి.. అక్కడున్న ఎముకలు తీసి తినమని చెప్పేవాడని వెల్లడించింది. అలా వరుసగా నాలుగు రోజులు ఒకే ఒకే పీడకల వచ్చిందని తెలిపింది. నాలుగు రోజలు అదే పీడకలలు రావడంతో చాలా భయం వేసిందని, ఏం చేయాలో నాకు అర్థం కాలేదని.. అక్కడ తెలిసివాళ్లు కూడా ఎవరు లేరని వెల్లడించింది. ఇక్కడ ఉంటే ఇంకెన్ని పీడ కలలు వస్తాయో అని వెంటనే ఫ్లాట్ ఖాళీ చేశానని..

అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసినట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ బాగుందని చెప్పింది. అయితే తన పాత ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ తనతో చెప్పారని.. దీంతో మరింత భయం వేసిందని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదంటూ భయంకరమైన రోజులను గుర్తుచేసుకుంది. నేను రావడానికి ముఖ్య కారణం అక్కడ పీడ కలలు రావడమే..అందుకే అక్కడి నుండి వచ్చానని తెలిపింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nargis Fakhri
  • #pawan kalyan

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

6 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

6 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

23 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

6 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

7 hours ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version