Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Bandla Ganesh: ఆ టైటిల్ ఫిక్స్ చేయమన్న పవన్ ఫ్యాన్స్!

Pawan Kalyan, Bandla Ganesh: ఆ టైటిల్ ఫిక్స్ చేయమన్న పవన్ ఫ్యాన్స్!

  • July 19, 2021 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Bandla Ganesh: ఆ టైటిల్ ఫిక్స్ చేయమన్న పవన్ ఫ్యాన్స్!

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు టైటిల్ ను మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేయమని పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ను కోరుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయనేతగా బండ్ల గణేష్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

నిర్మాతగా సక్సెస్ సాధించిన బండ్ల గణేష్ రాజకీయనేతగా మాత్రం సక్సెస్ కాలేదు. అయితే ఈవెంట్లలో పవన్ పై ప్రశంసలు కురిపించే బండ్ల గణేష్ స్పీచ్ ను ఇష్టపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. బండ్ల గణేష్ స్పీచ్ లు యూట్యూబ్ లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ దేవుడిగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పవన్ విషయంలో బండ్ల గణేష్ చేసేది భజన అని కొంతమంది కామెంట్లు చేసినా బండ్ల గణేష్ మాత్రం పవన్ పై అభిమానాన్ని చాటుకునే విషయంలో అస్సలు తగ్గరు.

భక్త కన్నప్ప శివుడిని దేవర అని పిలుస్తారని తాను కూడా పవన్ ను అలానే పిలుస్తానని బండ్ల గణేష్ పవన్ ను దేవర అని పిలుస్తున్నారు. పవన్ మూవీకి దేవర టైటిల్ ఫిక్స్ చేయమని పవన్ ఫ్యాన్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ను బండ్ల గణేష్ రీట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమాకు దేవర టైటిల్ ఫిక్స్ అయిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టైటిల్ కూడా #దేవర అనే ఫిక్స్ చేయ్ అన్నా సూపర్ ఉంది 🔥🙏. @ganeshbandla…
Annaya @PawanKalyan…,💥💥🙏#Devara #PawanKalyan pic.twitter.com/ldCaFKZB2x

— Bûllï Ñãîdü Bîrüßû (@BulliRaju143) July 17, 2021

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Devara
  • #pawan
  • #pawan kalyan

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

53 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

54 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version