Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

  • March 16, 2026 / 10:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

టాలీవుడ్‌లో ఏదైనా సినిమా టికెట్‌ ధరలు పెంచినప్పుడు.. రెండు రకాల స్పందనలు వస్తాయి. ‘ఇలా రేట్లు పెంచేస్తే ఎలా?’ అనేది తొలి స్పందన అయితే.. ‘మీకు కావాలనుకుంటే చూడండి.. బలవంతం ఏమీ లేదు’ అనేది రెండో స్పందన. తొలి స్పందన ప్రేక్షకుల నుండి వస్తే.. రెండో స్పందన నిర్మాతలు, దర్శకులు, రిలీజ్‌ నిర్మాతలు, హీరోల నుండి వస్తుంది. ఈ స్పందన కాస్త అటు ఇటుగా ఉన్నా అర్థం అదే. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈసారి స్పందన హీరో పవన్‌ కల్యాణ్‌ నుండే వచ్చింది.

Pawan Kalyan

ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ సినిమాను తీసుకొస్తున్నారు పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సినిమా టికెట్‌ ధరల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని సమర్థించుకుంటూ రెండు లాజిక్‌లు కూడా చెప్పారు. అవి వినడానికి బాగున్నా.. ఏ మాత్రం సరికాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్‌ మాటలు కూడా ఇతర సినిమా జనాల మాదిరిగానే ఉన్నాయి కాబట్టి.

సినిమా టికెట్‌ రేట్‌ పెంచుకునేటప్పుడు ఇతర సినిమా పెద్దలు అన్నట్లే.. సినిమా చూడటం చూడకపోవడం మీ ఇష్టం. ధర ఎక్కువున్నప్పుడు చూస్తారా? లేక ధర తగ్గాక చూస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది అని పవన్‌ అన్నారు. ఆయన చెప్పింది కరెక్టే. అయితే నార్మల్‌ ధర వచ్చేసరికి థియేటర్ల నుండి సినిమాలు ఎత్తేస్తున్నారు. ఇక్కడే పవన్‌ ఇంకో మాట కూడా అన్నారు. పెంచిన రేటు వల్ల బ్లాక్‌లో టికెట్‌లు కొనక్కర్లేదు అని. బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరగకుండా చూడాల్సింది పోయి ధర పెంచితే బ్లాక్‌ మార్కెట్‌ ఉండదు అంటే ఎలా?

అందుబాటులో వినోదం ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకే థియేటర్లకు రావడానికి చాలామంది వెనకడుగు వేసి.. ఓటీటీలవైపు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా సినిమా పెద్దల ఆలోచనలు ‘నచ్చితే.. డబ్బులు అంతేసి పెట్టి చూడండి’ అనే దగ్గరే ఆగిపోయింది. ఇది ఎంతవరకు పరిశ్రమకు మంచిదో వారికే తెలియాలి.

నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

6 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

8 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

54 mins ago
Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

60 mins ago
Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

1 hour ago
D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

3 hours ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version