Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వీళ్ళ వెర్రిగాని వర్మ బాగోతం అందరికి తెలిసిందే..!

వీళ్ళ వెర్రిగాని వర్మ బాగోతం అందరికి తెలిసిందే..!

  • July 23, 2020 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీళ్ళ వెర్రిగాని వర్మ బాగోతం అందరికి తెలిసిందే..!

ఒక సినిమా అయినా, ఓ సెలెబ్రిటీ జీవితం అయినా ప్రజలకు ఆసక్తి కలగాలి అంటే అందులో మనకు తెలియని విషయం, ఊహించని పరిణామం ఉండాలి. తెలిసిన విషయం మరోసారి ఎవరైనా చెవుతుంటే…వినాలని అనిపించదు. పైగా విసుగుపుడుతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే…తమ అభిమాన హీరోని తప్పుగా చూపిస్తున్నాడని వర్మపై పవన్ ఫ్యాన్స్ పీకల లోతు కోపంతో ఉన్నారు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని, కొందరు ఫ్యాన్స్ డైరెక్టర్స్ గా మారారు.

పరాన్నజీవి, పోర్న్ జీవి అంటూ సినిమాలు ప్రకటించారు. వర్మను చీల్చి చెండాడుతూ, ఓ సాంగ్ కూడా విడుదల చేయడం జరిగింది. కాగా అసలు విషయం ఏమిటంటే…వర్మను చెడ్డగా చూపించడానికి వీరిదగ్గర ఎవరికీ తెలియని విషయం ఏముందీ? వర్మ టీవీ డెబేట్ లో కూర్చొని పోర్న్ చూశాడు, వోడ్కా తాగాడు, ప్రతి రోజు నచ్చిన అమ్మాయితో శృంగారం చేస్తాను అని చెప్పుకున్నాడు. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, నాకు ఎథిక్స్ లేవు అని చెప్పుకొనే వర్మలో చెడ్డగా చూపించడానికి ఏముంది.

ఆవేశపడి సినిమాలు తీయడం వలన డబ్బులు బొక్క తప్పితే మరోటి లేదనేది కొందరి అభిప్రాయం. పైగా వర్మకు మరో రూపంలో పబ్లిసిటీ తెచ్చిపెట్టడం మినహాయించి, వీరు వర్మపై తీర్చుకొనే ప్రతీకారం ఏముంటుంది. ఎప్పటికప్పుడు వద్దనుకుంటూనే వర్మ ట్రాప్ లో పవన్ ఫ్యాన్స్ పడిపోతున్నారు. ఆయన్ని విమర్శిస్తూ తన చిత్రాలకు పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నారు. ప్రతిసారి వర్మదే పై చేయి అవుతుంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #pawan kalyan
  • #Powerstar
  • #RGV

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version