Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » క్రిష్ కు తమ బాధను వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్..!

క్రిష్ కు తమ బాధను వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్..!

  • March 24, 2020 / 11:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ కు తమ బాధను వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్..!

క్రిష్ సినిమాలకి ఓ ప్రత్యేకత ఉంది. కమర్షియల్ పంథాలో కాకుండా తన ప్రతీ సినిమాతోనూ మనవత్వాన్ని గుర్తు చేస్తుంటాడని…కేవలం క్యాష్ చేసుకోవాలి అనే విధంగా సినిమాలు చెయ్యడు అని.అందుకే అతనికి ఇండస్ట్రీలో సైతం ఎంతో మంది గౌరవిస్తుంటారు. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయినా క్రిష్ కెరీర్ పై ఏమాత్రం..ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ క్రిష్ విషయంలో సంతృప్తిగా లేరనేది తాజా సమాచారం.

అలా అని ఆతని ట్రాక్ రికార్డు విషయంలో కాదు.విషయం ఏమిటంటే.. క్రిష్ -పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ ను బందిపోటుగా చూపించబోతున్నాడు క్రిష్. దీనికి సంబందించిన లుక్ ఒకటి ఇటీవల లీక్ అయ్యింది. ఈ లుక్ చూడటానికి అంత ఇంట్రెస్టింగ్ గా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని పై యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కూడా చేసారు.దీంతో పవన్ ఫ్యాన్స్ క్రిష్ కు సోషల్ మీడియా ద్వారా మనవి చేసుకుంటున్నారు.

Pawan Kalyan Krish Movie Launched

లుక్ కాస్త మార్చమని వారు కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే అసలు అఫిషియల్ లుక్ విడుదల చేయకుండానే… ఇలా ఆన్ సెట్స్ పిక్ చూసి డిసైడ్ అయిపోవడం ఏంటి అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘వీరూపాక్షి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Director Krish Jagarlamudi
  • #krish jagarlamudi
  • #pawan kalyan
  • #Powerstar

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

3 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

4 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

4 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version