Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్?

Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్?

  • July 28, 2021 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో మూవీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటించి సక్సెస్ సాధించిన సినిమాల్లో కొన్ని సినిమాలు చరణ్ హీరోగా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జేబుదొంగ సినిమా రీమేక్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మాస్ రోల్ లో నటించి చిరంజీవి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఒక దర్శకుడికి ఈ సినిమాకు సంబంధించిన బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ డైరెక్టర్ గతంలో పవన్ తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అని సమాచారం. పవన్ చిరంజీవి మూవీ రీమేక్ లో నటిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ జేబుదొంగ రీమేక్ లో నటించాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan
  • #pawan kalyan

Also Read

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

trending news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

22 mins ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 hour ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

10 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

23 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

6 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

7 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

8 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

11 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version