Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

  • May 19, 2025 / 08:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth)  దర్శకత్వంలో ‘ఓజి’ (OG Movie) అనే సినిమా రాబోతుంది. డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీలో ఓకే చేసిన ‘ఓజి’… సినిమాలకు గుడ్ బై చెబుతున్న టైంలో రానుంది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ‘ఓజి’ కి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan

టీజర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. ‘అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే’ అనే ఒక్క డైలాగ్.. చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ ను రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఇటీవల కీలక భాగాన్ని చిత్రీకరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

ఇక చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేశారు. దీనికి కోసం పవన్ 2,3 రోజులు డేట్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ పార్ట్ ను బాడీ డబుల్, డూప్ షార్ట్స్ లో మేనేజ్ చేసేయాలని దర్శకుడు సుజిత్ అండ్ టీం భావిస్తున్నట్టు టాక్.ఇక ముంబై షెడ్యూల్ ముగిశాక తాడేపల్లిలో ఓ సెట్ వేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అని తెలుస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

5 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

37 mins ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

2 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

3 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

4 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version