Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: కొత్త సినిమా విషయంలో పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశే!

Pawan Kalyan: కొత్త సినిమా విషయంలో పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశే!

  • February 14, 2023 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: కొత్త సినిమా విషయంలో పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశే!

సినిమా అన్నాక కొబ్బరికాయ ఉంటుంది.. గుమ్మడికాయ ఉంటుంది. కానీ పవన్‌ కల్యాణ్‌ సినిమా ఒకటి కొబ్బరికాయ లేకుండా స్టార్ట్‌ చేసేసి.. గుమ్మడికాయ కొట్టేద్దాం అనుకుంటున్నారట. సినిమా ప్రాసెస్‌ను క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు ఇప్పటికే విషయం అర్థమైపోతుంది. అవును.. మీరు అనుకున్నదే. పవన్ కల్యాణ్‌ కొత్త సినిమా ముహూర్త కార్యక్రమం జరపకుండానే స్టార్ట్‌ చేసేయాలని చూస్తున్నారట. వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే నిజం అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి.

అయితే ఏది ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియదు అనుకోండి. ఆ విషయం పక్కపెడితే.. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల లిస్ట్‌లోకి మరో సినిమా వస్తోంది. అదే ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావాలని చాలా రోజుల నుండి చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలో ప్రారంభం అంటున్నారు. అయితే సినిమా ప్రారంభం అయింది అనే విషయం చెబుతారు కానీ.. ముహూర్తం కార్యక్రమం లాంటివి ఉండవు అని అంటున్నారు.

ముహూర్తం లేకుండా, కొబ్బరికాయ కొట్టకుండా సినిమా ఏంటో అర్థం కాక పవన్‌ అభిమానులు తల గోక్కుంటున్నారు. ఎందుకు చేయడం లేదో తెలియడం లేదు కూడా అని అంటున్నారు. సినిమా మొత్తం అయిపోయాక గుమ్మడికాయ కొట్టి పూర్తయింది అని చెబుతారామో అని జోకులు కూడా వేసుకుంటున్నారు. అయితే ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌కు ముహూర్తం కార్యక్రమం చేస్తారని, అయితే అది అట్టహాసంగా కాకుండా నాలుగు గోడల మధ్య సింపుల్‌గా చేస్తారని చెబుతున్నారు.

దాని వెనుక కారణాలేంటి అనేది మాత్రం తెలియదు. ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే దర్శకత్వం వహిస్తారు. రచన బాధ్యతలను త్రివిక్రమ్‌ భుజానకెత్తుకున్నారు. ఇక మరో ముఖ్య పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తాడని సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే సినిమా మొదలైందనే వార్త బయటకొస్తుందని టాక్‌. చూద్దాం అప్పుడు ఈ సినిమా గురించి ఏమైనా అదనపు సమాచారం ఇస్తారేమో చూద్దాం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #Dvv Danayya
  • #OG
  • #pawan
  • #pawan kalyan

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

53 mins ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version