Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: మరోసారి వాయిదా వేసేసిన పవన్‌ కల్యాణ్‌… కొత్త డేట్‌ ఇదే!

Hari Hara Veera Mallu: మరోసారి వాయిదా వేసేసిన పవన్‌ కల్యాణ్‌… కొత్త డేట్‌ ఇదే!

  • May 23, 2023 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: మరోసారి వాయిదా వేసేసిన పవన్‌ కల్యాణ్‌… కొత్త డేట్‌ ఇదే!

వారానికో సెట్‌లో ఉంటూ.. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్తూ బిజీగా ఉంటున్నాడు పవన్‌ కల్యాణ్‌. అయితే ఓ సినిమా విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అదే ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా చాలా నెలల క్రితమే మొదలైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సినిమాను బ్రేక్‌లేసి వేరే సినిమాలు మొదలుపెట్టేశాడు పవన్‌. ఆ సినిమాలు రిలీజ్‌ అయిపోయాయి కూడా. ఈ లోపు కొత్త సినిమాలు కూడా స్టార్ట్‌ చేసి డేట్స్‌ ఇచ్చి షూటింగ్‌ కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ‘వీరమల్లు’ ఉండదు అనుకున్నప్పుడల్లా.. ఇదిగో డేట్స్‌ ఇచ్చాడు అంటున్నారు. కానీ షూటింగ్‌ అవ్వడం లేదు.

తాజాగా మేలో సినిమా షూటింగ్‌ ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ మేరకు రామోజీ ఫిలిం సిటీలో ఓ సెట్‌ కూడా వేశారు అని చెప్పారు. మే రెండో వారంలో షూటింగ్‌ ఉండొచ్చు అని అన్నారు కూడా. చూస్తే మూడో వారం అయిపోవస్తోంది. దీంతో నాలుగో వారంలో అయినా డేట్స్‌ ఇస్తాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు జూన్‌ నెలకు సినిమా డేట్స్‌ షిఫ్ట్‌ అయిపోయాయి అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల తొలి వారంలో షూటింగ్‌ ఉండొచ్చు అంటున్నారు.

దీంతో మరోసారి (Hari Hara Veera Mallu) ‘వీరమల్లు’ టీమ్‌కి పవన్‌ షాక్‌ అంటూ సోషల్‌ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. మరి వాటికి టీమ్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇప్పటివరకు అయితే అలాంటి స్పందనేమీ లేదు. ఇక వార్తల ప్రకారం చూస్తే… జూన్‌లో జరగబోయే షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌పై యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారని సమాచారం. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిఇస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన లుక్స్‌, టీజర్స్‌కు మంచి స్పందనే వచ్చింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hara Hara Veeramallu
  • #Jacquline Fernandez
  • #Krish
  • #Nidhi Agerwal
  • #pawan kalyan

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

11 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

13 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

10 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

11 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version