Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RC16: పవన్ పొలిటికల్ పవర్ వాడుతున్న చరణ్.. నిజమేనా?

RC16: పవన్ పొలిటికల్ పవర్ వాడుతున్న చరణ్.. నిజమేనా?

  • March 4, 2025 / 05:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: పవన్ పొలిటికల్ పవర్ వాడుతున్న చరణ్.. నిజమేనా?

రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న RC16 (RC 16 Movie) సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో గాని మేకింగ్ లో మాత్రం హై లెవెల్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు (Buchi Babu Sana)  దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులలో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ టీమ్, త్వరలో ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.

RC16

Trolling on Pawan Kalyan Read Details Here

RC16 టీమ్ పార్లమెంట్‌లో కొన్ని సీన్లు ప్లాన్ చేసిందట. సాధారణంగా పార్లమెంట్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ అనుమతులు పొందడం అంత తేలిక కాదు. గతంలో సినిమాలకు అనుమతులు తీసుకోవడం కొంత ఈజీగా ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు కఠినంగా మారాయి. ఈ నేపథ్యంలో టీమ్ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోందట. అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సాయపడతారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిచయాలను ఉపయోగించి ఈ అనుమతులు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, చరణ్ సినిమా కోసం ప్రత్యేకంగా తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. NDA పార్టనర్‌గా ఆయన్ని బీజేపీ నాయకులు సన్నిహితంగా చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అభయంగా RC16 టీమ్ పార్లమెంట్ అనుమతులు పొందేలా చేస్తున్నారని టాక్. ఇక ఢిల్లీలోని జామా మసీద్‌లో కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రంజాన్ తర్వాత మాత్రమే అక్కడ అనుమతులు లభించే అవకాశం ఉందట. ఈ లోగా పార్లమెంట్ షూటింగ్ పూర్తి చేసి, తర్వాత మసీద్ సన్నివేశాల కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారని సమాచారం.

మరోవైపు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్  (Shiva Rajkumar) ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, త్వరలోనే తిరిగి సెట్స్‌లో జాయిన్ అవుతారని సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ RC16 షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కనెక్షన్స్ వాడుతున్నారా లేదా టీమ్ సాధారణ మార్గాల్లో అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version