Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ కే పవన్ ప్రాధాన్యత.. ఎందుకంటే..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ కే పవన్ ప్రాధాన్యత.. ఎందుకంటే..!

  • September 20, 2024 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ కే పవన్ ప్రాధాన్యత.. ఎందుకంటే..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కాకుండా, పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆయన జనాల్లోనే తిరుగుతూ ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో ఆయన సినిమాలు చేయాలంటే.. కొంచెం కష్టమే. కానీ గతంలో స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్లను ఆదుకోవాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఈ క్రమంలో ‘ఓజీ'(OG Movie) , హరిహర వీరమల్లు  (Hari Hara Veera Mallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ..సినిమాల షూటింగ్లు ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.

Pawan Kalyan

ఈ క్రమంలో ‘ఓజీ’ ని ముందుగా పవన్ ఫినిష్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ‘హరిహర వీరమల్లు’ కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 23 నుండి ‘వీర‌మ‌ల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. కొన్ని కీలక యాక్షన్ సీన్స్ లో ప‌వ‌న్ కళ్యాణ్ పాల్గొన‌బోతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ నిక్ పావెల్ ఆధ్వ‌ర్యంలో భారీ యుద్ధ స‌న్నివేశాన్ని ప్లాన్ చేశారు. దాదాపు 400 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, ఫైట‌ర్లు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

వాస్తవానికి ‘హరిహర వీరమల్లు’ పై అభిమానుల్లో పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi)  చేసిన గత సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకోవచ్చు. అయినప్పటికీ ఇది కోవిడ్ కి ముందు మొదలుపెట్టిన సినిమా. నిర్మాత ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) వడ్డీల రూపంలో భారీ మొత్తం చెల్లిస్తున్నారు.అతనిపై మరింత భారం పెట్టడం పవన్ కి ఇష్టం లేదు. అందుకే ముందుగా పవన్ ‘హరిహర వీరమల్లు’ కి డేట్స్ ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.

కెరీర్ తొలినాళ్లలో అలాంటి సవాళ్లు.. త్రిప్తి డిమ్రి చెప్పిన విషయాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

12 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

17 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

20 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version