Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా నిర్మించనున్న పవన్ కళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా నిర్మించనున్న పవన్ కళ్యాణ్

  • March 4, 2017 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా నిర్మించనున్న పవన్ కళ్యాణ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మెగా హీరోల ప్రోత్సాహం ఉంది. చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మేనల్లుడు తేజు స్టార్ హీరోగా ఎదగాలని ఆశిస్తున్నారు.  పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్నసాయి ధరమ్ తేజ్ తిక్క, విన్నర్ సినిమాలతో వెనక్కి వెళ్ళాడు. ఇవి ఆశించినంత విజయం సాధించకపోవడంతో తేజు అప్ సెట్ లో ఉన్నాడు. అతన్ని హిట్ ట్రాక్ లోకి తీసుకురావాలని చిన మామయ్య పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్నీ కాటమరాయుడు నిర్మాత, స్నేహితుడు అయిన శరత్ మరార్ కి  పవర్ స్టార్ చెప్పినట్లు సమాచారం.

మీడియం రేంజ్ బడ్జెట్ తో తేజు సినిమా ప్లాన్ చేస్తానని నిర్మాత కూడా అంగీకారం తెలిపినట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాటమరాయుడు రిలీజ్ పనుల్లో బిజీగా ఉండడం ఆ ఈ ప్రాజక్ట్ ని పక్కన పెట్టారని, మార్చి 28 తరవాత తేజు సినిమాపై శరత్ మరార్ దృష్టి పెట్టనున్నట్లు తెలిపాయి. ఈ చిత్రానికి పవన్ కి ఇష్టమైన డైరక్టర్లో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Sharath Marar
  • #Winner Movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version