Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » పవన్ ’వారాహి’ గురించి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌ అధికారులు చెప్తున్న కారణాలు ఏంటంటే..

పవన్ ’వారాహి’ గురించి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌ అధికారులు చెప్తున్న కారణాలు ఏంటంటే..

  • December 12, 2022 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ’వారాహి’ గురించి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌ అధికారులు చెప్తున్న కారణాలు ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ గురించి అభిమానులకు పెద్దగా టెన్షన్ ఏమీ ఉండదు కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో జనసేనాని ఇంటి వద్ద రెక్కి, హత్యకు సుపారీ ఇచ్చారనే వార్తలతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.. ఇటీవలే పవన్ కొత్తగా నియంచుకున్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనంతో కూడిన పవన్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి..

మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.. ఈ వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు పవర్ స్టార్.. అయితే ‘వారాహి’ వాహనానికి ఉపయోగించిన ఆలివ్ గ్రీన్ రంగు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. మిలటరీ వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్‌ని ఉపయోగించడానికి అనుమతి లేదని కామెంట్స్ చేస్తుండడంతో.. పవర్ స్టార్ తన స్టైల్లో ఓ పవర్‌ఫుల్ పంచ్ విసురుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే..

ఇక మోటార్ వెహికల్ చట్టం 1989 చాప్టర్ – 121లో ఇండియన్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ తప్ప.. ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా ఆలివ్ గ్రీన్ కలర్ కలిగిన వాహనాలను వాడకూడదని స్పష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు ‘వారాహి’ వాహనం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది..తెలంగాణ రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ అధికారులు కొన్ని కారణాల వల్ల పవన్ వాహన రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.. దీనికి వారు చెప్తున్న ప్రధాన కారణాలు ఏంటంటే..

1) లారీ ఛాసిస్‌ను బస్సుగా మార్చడం.. 2) వాహనం ఎత్తు ఎక్కువగా ఉండడం.. 3) మైన్స్‌లో వాడాల్సిన వెహికల్ టైర్లను రోడ్లపై వాడడం.. 4) ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన ఆలివ్ గ్రీన్ కలర్ అనేది వాహనానికి వాడడం.. ఇవన్నీ నిబంధనలను విరుద్ధంగా ఉండడంతో ‘వారాహి’ రిజిస్ట్రేషన్ తిరస్కరించినట్లు తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని మార్చుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు వెల్లడించారు. దీని గురించి జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Varahi

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

9 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

22 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version