Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కు ఆ స్టార్ హీరో అంటే ఇష్టమా?

Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కు ఆ స్టార్ హీరో అంటే ఇష్టమా?

  • June 17, 2023 / 09:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కు ఆ స్టార్ హీరో అంటే ఇష్టమా?

ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి యాత్ర’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు OG మూవీ షూటింగ్ లో బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఈ నెల మొత్తం ‘వారాహి యాత్ర’ మొదటి విడత ని పూర్తి చెయ్యబోతున్నాడు. అయితే నిన్న జరిగిన పిఠాపురం వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం లో ‘సినిమా పరంగా ఎవరిని అయినా ఇష్టపడొచ్చు, కానీ రాజకీయ పరంగా మాత్రం అందరూ ఒక తాటి పై నిలబడాలి, సినిమాలు వేరు రాజకీయాలు వేరు, నేను కూడా నా తోటి హీరోల సినిమాలను చూస్తూ ఉంటాను.

రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , చిరంజీవి వీళ్ళ సినిమాలను మిస్ కాకుండా చూస్తుంటాను’ అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో ఎన్టీఆర్ మరియు ప్రభాస్ పేర్లను చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ఆయనకీ బాగా ఇష్టమైన నటులు వాళ్లిద్దరే అని అర్థం అవుతుంది.

అయితే పవన్ కళ్యాణ్ భార్య (Anna Lezhneva) అన్నా లెజినోవా కి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే బాగా ఇష్టమట. ఆయన నటన మరియు వైవిధ్యమైన సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని తెలుస్తుంది. అంతే కాకుండా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా అన్నా లెజినావా కి మంచి స్నేహితురాలట. ప్రతీ క్రిస్మస్ కి మహేష్ – నమ్రత దంపతులకు బహుమతులు పంపిస్తూ ఉంటుంది అన్నా లెజినావా.

దీనిని బట్టి వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో అర్థం అవుతుంది. ఈ విషయం తెలుసుకొని మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ అభిమాన హీరో కి పోటీ ని ఇచ్చే మరో హీరో భార్య ఇలా మా హీరో కి అభిమాని అవ్వడం గర్వంగా ఉందని చెప్పుకొస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #mahesh
  • #NTR
  • #pawan
  • #pawan kalyan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

17 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

18 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

19 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version