Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG: అసలు సౌండ్ వినిపించేది ఎప్పుడంటే..!

OG: అసలు సౌండ్ వినిపించేది ఎప్పుడంటే..!

  • February 1, 2025 / 09:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: అసలు సౌండ్ వినిపించేది ఎప్పుడంటే..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)  అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG (OG Movie) . యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth)   టేకింగ్‌లో ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా, పవన్ కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. పవన్‌ స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్ అన్నీ OGలో మరింత మాస్ లెవెల్‌లో ఉంటాయని టాక్.

షూటింగ్ దాదాపు 60% పూర్తయింది. పవన్‌ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మిగిలిన పార్ట్ షూట్ కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో పూర్తిగా OG పై ఫోకస్ పెట్టి షూటింగ్‌ను ర్యాపిడ్‌గా కంప్లీట్ చేయాలని టీమ్ స్ట్రాటజీ సిద్ధం చేసుకుంటోంది. అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో పవన్ కళ్యాణ్ డాన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇది అభిమానులకు పూనకాలు తెప్పించే రేంజ్‌లో ఉండబోతోందని చిత్రబృందం అంటోంది.

Ram Charan comments on Pawan Kalyan's OG movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

ఇక టెక్నికల్ సైడ్‌లో OG హై లెవెల్ మేకింగ్‌ను ప్రామిస్ చేస్తోంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. మరోవైపు, రవికె చంద్రన్ (Ravi K. Chandran) విజువల్స్ సినిమాకు గ్రాండ్ లుక్‌ను అందించనున్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీలోనే కొత్త మైలురాయిగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్‌లో ఉంటాయని, బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక OG నుంచి మరో మేజర్ అప్‌డేట్ ఫిబ్రవరి లేదా మార్చిలో రానుందనే టాక్ నడుస్తోంది.

టీజర్ రిలీజ్ చేస్తారా? లేదా స్పెషల్ వీడియోతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈసారి ప్రొమోషన్స్ మాత్రం ఊహించిన దానికంటే మాస్ లెవెల్‌లో జరగబోతున్నాయని సమాచారం. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)  పూర్తి చేసిన వెంటనే, మిగిలిన OG షూట్‌లో జాయిన్ కానున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025 చివర్లో థియేటర్లలోకి రావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, అధికారిక రీలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version