Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Peddha Kapu 1 Collections: ‘పెదకాపు 1’ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Peddha Kapu 1 Collections: ‘పెదకాపు 1’ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • October 2, 2023 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddha Kapu 1 Collections: ‘పెదకాపు 1’ రెండు రోజుల  కలెక్షన్స్  ఎలా ఉన్నాయంటే?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు 1 ‘ చిత్రం సెప్టెంబర్ 29న రిలీజ్ అయ్యింది. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.

ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ తీసేస్తే ఆకట్టుకునే అంశం సినిమాలో ఒక్కటి కూడా లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.18 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.04 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.62 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 cr
ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.74 cr (షేర్)

‘పెదకాపు 1’ (Peddha Kapu 1) చిత్రానికి రూ.7.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.74 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.26 కోట్లు షేర్ ను రాబట్టాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddha Kapu
  • #Peddha Kapu 1
  • #Srikanth Addala

Also Read

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

related news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

trending news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

22 mins ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

55 mins ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

10 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

10 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

10 hours ago

latest news

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

11 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

21 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version