Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

  • February 12, 2026 / 10:08 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. అయితే ఈ మూవీ అప్డేట్ గురించిన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్ 30కు వాయిదా వేసినట్టు సమాచారం.

Peddi

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” మంచి స్పందనను అందుకుని రికార్డు స్థాయిలో 200 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది. దీంతో సెకండ్ సింగిల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్ ఇంట్రో సాంగ్‌గా రానున్న ఈ పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తారనే వార్తలు వినిపించినా, అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 27న చివర్లో లేదా హోలీ సందర్భంగా మార్చి 3 లేదా 4 న పండుగ సమయానికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ కావడం మరో హైలైట్. రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రలోజగపతిబాబు కనిపించనున్నారు. కాగా ఈ వాలెంటైన్స్ డే కి సెకండ్ సాంగ్ అప్డేట్ లేనట్టే కనిపిస్తుంది. దీంతో మెగా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, ఈ మధ్యనే రాంచరణ్, ఉపాసన దంపతులకు ఇద్దరు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు బాబు మరొకరు పాప అని చిరంజీవి స్వయంగా తెలియజేసారు.

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Charan
  • #peddi movie

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version