Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

  • June 3, 2026 / 09:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

[Click Here For Peddi Full Review]

‘గేమ్ ఛేంజర్’ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ‘వ్రిద్ధి సినిమాస్’ సంస్థపై వెంకట్ సతీష్ కిలారు ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మించారు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు.

Peddi Movie Twitter Review

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు, గ్లిమ్ప్స్, ట్రైలర్ వంటివి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘పెద్ది’ సినిమా. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా స్టార్టింగ్ సీన్ నుండి దర్శకుడు బుచ్చిబాబు కథలోకి ఆడియన్స్ ని తీసుకెళ్ళాడట. రామ్ చరణ్ ఎంట్రీ, రైరై రారా సాంగ్ అందరికీ మంచి కిక్ ఇస్తాయి అంటున్నారు. జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్ కూడా బాగుంది అంటున్నారు.

ఆమె గ్లామర్.. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినట్టు ఉంటాయట.జగపతి బాబు పాత్ర… ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయట. సెకండాఫ్ స్టార్టింగ్ నుండి ఎమోషనల్ గా సాగుతుంది అంటున్నారు. క్లైమాక్స్ అయితే కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. రెహమాన్ సాంగ్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చాయట. మొత్తంగా ‘పెద్ది’ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

[Click Here For Peddi Full Review]

#Peddi Average 1st Half!

Pre-interval to interval sequence is solid and the highlight so far. Charan’s intro sequences also are neat. Apart from this it remains pretty flat and choppy. Heroine and villain track don’t work. Charan’s performance and music is carrying this one so…

— Venky Reviews (@venkyreviews) June 3, 2026

Just watching #Peddi….everything is top notch…ARR BGM peaks, and Ram Charan – Janhvi combination screen meedha adhiripoindi. Solid commercial cinema loading….. pic.twitter.com/AE6bzg6Nrz

— its_me_sudeep (@Akash_porika) June 3, 2026

#Peddi First Half Review

A Rousing Rural Sports Drama That’s Well Connected With Audience

Positives –

ARR BGM
RAM CHARAN INTRODUCTION
SPORTS SEQUENCES
EMOTIONAL CONNECT

Very High Expectations From 2nd Half Now

— (@Cine_Uncensored) June 3, 2026

#Peddi 1st Half: Good so far!

The pre-interval and interval blocks land really well, and Ram Charan is in top form.

His performance, screen presence, and the background score are major strengths of the film. Excited to see how the second half unfolds.#PEDDI #RamCharan

— JustTheThoughts (@end_less_lines) June 3, 2026

#Peddi

Interval 20 mins sequence stands out.

Charan acting ramp is a small word in those sequences. Redefining himself as an actor with every movie

Excellent setup for 2nd half..

— OldMonk (@punIntended_247) June 3, 2026

1st Half super

Rc character and acting next level lo chesadu

chance dorikina prati sari adarakotadu ARR

Jaggu bhai acting next level asalu

Emotions Baga workout avtunai

Interval plot kuda baga nachindi #Peddi pic.twitter.com/V00rUtpdXE

— Skanda (@Skanda456344) June 3, 2026

 ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #peddi movie
  • #Ram Charan

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

50 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

3 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

7 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

9 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version