Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

  • May 13, 2026 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

‘పెద్ది’ సినిమా గురించి చర్చలు జరుగుతున్న తొలి రోజులు.. అంటే ఎన్టీఆర్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడు అని వార్తలు వస్తున్న రోజుల్లో ఈ సినిమా మల్లయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది అని అన్నారు. ఆ తర్వాత వివిధ మార్పులు జరిగి రామ్‌చరణ్‌ సినిమాలోకి వచ్చాడు. తొలినాళ్లలో ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో అనుకున్నారు కానీ రీసెంట్‌ టీమ్‌ ఇస్తున్న ప్రచార సామాగ్రి చూశాక ఇది మల్లయోధుల కథ కూడా అని తేలింది. దీంతో గతంలో వినిపించిన ‘దంగల్‌’ కంపారిజన్‌ బయటకు వచ్చింది.

Peddi

‘దంగల్‌’ సినిమా తరహాలోనే ‘పెద్ది’ సినిమా ఉండబోతోంది అని ఆ మధ్య అనుకున్నారు లెండి. తన ఊర్లో ఉన్న అమ్మాయిలను మల్లయుద్ధానికి రెడీ చేసి దిల్లీ తీసుకెళ్లి అక్కడ తన ఊరుకు మంచి పేరు తీసుకొచ్చే ‘పెద్ది’ కథ అన్నారులెండి. ఇదంతా ఇలా ఉంటే ‘పెద్ది’ సినిమా టీమ్‌ కూడా సెట్‌లో ‘దంగల్‌’ సినిమాను పేరును తెగ గుర్తు చేసుకుంది అని అర్థమవుతోంది వారి మాటల బట్టి. అయితే ‘ఆ సినిమాలా ఉండకూడదు మన సినిమా’ అని అనుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్‌గా ఆర్ట్‌ డైరక్టర్ అవినాష్‌ కొల్లా చెప్పుకొచ్చారు.

‘పెద్ది’ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ‘దంగల్’ సినిమా గుర్తుకు రాకూడదనేది మా టీం ముందున్న సవాలు. అందుకే సెట్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడా ‘దంగల్‌’ సినిమాను పోలిన సెట్‌లు వేయలేదు. ప్రేక్షకులు ఇదివరకే ఇలాంటి సెట్స్ చూశామనే భావన కలగకుండా ఉండటానికి ప్రయోగాలు చేశాం. ‘పెద్ది’లో కొత్త ఆలోచనలు చేశాం అని అవినాశ్‌ కొల్లా చెప్పుకొచ్చారు. అయితే రెండూ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లు కావడం కాస్త ఆ సినిమా వాసనలు వచ్చే అవకాశం ఉంది. మరేం చేశారో థియేటర్లలో తేలుతుంది.

రామ్‌ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రూ.300 కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్‌. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. సినిమాను జూన్‌ 4న తీసుకొస్తారనే విషయం తెలిసిందే.

ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dangal
  • #Peddi
  • #Ram Charan

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version