Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రియదర్శి.. డైరెక్టర్ కాబోతున్నాడని భయపెట్టిన క్రేజీ డైరెక్టర్..?

ప్రియదర్శి.. డైరెక్టర్ కాబోతున్నాడని భయపెట్టిన క్రేజీ డైరెక్టర్..?

  • February 16, 2019 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియదర్శి.. డైరెక్టర్ కాబోతున్నాడని భయపెట్టిన క్రేజీ డైరెక్టర్..?

‘పెళ్ళి చూపులు’ చిత్రంతో కమెడియన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రియదర్శి. రెగ్యులర్ గా సాగే పంచ్ డైలాగులు, బకరా ఫార్మేట్ లో సాగే కామెడీతో విసిగిపోయిన ప్రేక్షకులకి.. ప్రియదర్శి కామెడీ ఓ రిలీఫ్ అనే చెప్పాలి. కమెడియన్ గానే కాకుండా నటుడిగా కూడా ఫుల్ బిజీ గా ఉన్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం చిన్న సినిమాల దగ్గర్నుండీ పెద్ద సినిమాల వరకూ.. ప్రియదర్శి నటిస్తున్నాడంటే ఆ చిత్రం పై స్పెషల్ క్రేజ్ నెలకొంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రియదర్శి ఇప్పుడు ప్రేక్షకులకి షాక్ ఇవ్వబోతున్నాడంట.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

ప్రస్తుతం `మిఠాయి`, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కుతున్న`మల్లేశం` చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు దర్శి. ఇదిలా ఉండగా త్వరలోనే దర్శకుడిగా కూడా మారబోతున్నాడట. ‘పెళ్ళి చూపులు’ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల `మిఠాయి` ఆడియో లాంచ్ కి అతిథిగా విచ్చేసిన తరుణ్ భాస్కర్ “నేను యాక్టర్ అయ్యానని ఏడిపిస్తున్నారు. దర్శి త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు… కరక్టే కదా.. ఎస్ దర్శి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు“ అంటూ బహిరంగంగా చెప్పేసాడు తరుణ్ భాస్కర్. స్వతహాగా తరుణ్ భాస్కర్ , ప్రియదర్శి స్నేహితులు కాబట్టి.. ఇది నిజమే అవ్వొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ఇలా కామెడీ పాత్రలు చేస్తూ డైరెక్టర్లుగా మారిన వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ప్రియదర్శి కూడా జాయిన్ అవ్వబోతున్నాడన మాట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyadarshi
  • #mallesham movie
  • #Mithai Movie
  • #Priyadarshi Interview
  • #Priyadarshi New Movie

Also Read

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

related news

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

trending news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

44 mins ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

56 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

7 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

21 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

6 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

21 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

23 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

1 day ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version