Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » పెళ్లిచూపులు త్రీ డేస్ కలక్షన్స్

పెళ్లిచూపులు త్రీ డేస్ కలక్షన్స్

  • August 1, 2016 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లిచూపులు త్రీ డేస్ కలక్షన్స్

షార్ట్ ఫిలింతో సత్తా చాటుకొని  వెండితెర అవకాశం దక్కించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. కొత్త కథను ఎంచుకొని అంతే విభిన్నంగా పెళ్లిచూపులు సినిమాను తెరకెక్కించి విజయాన్నిఖాతాలో వేసుకున్నారు. విజయ్ దేవర కొండ, రీతూవర్మ జంటగా నటించిన ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటు యువతని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ చిత్రం సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

రాజ్ కందుకూరి, యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ మూవీని విదేశాల్లోనూ బాగా ఆదరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో జూలై 29న విడుదలైన ఈ ఫిలిం వీకెండ్స్ లో మొత్తం 1.95 కోట్ల కలక్షన్ రాబట్టింది. శుక్ర, శని, ఆది వారాలలో తెలుగురాష్ట్రాల్లో 1.6 కోట్లు వసూలు చేయగా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో 35 లక్షల కలక్షన్ సాధించింది. 60 లక్షలతో నిర్మితమైన పెళ్లిచూపులు మూడు రోజుల్లో రెండు కోట్లు వసూల్ చేయడం పై చిత్ర యూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నారు. మరో రెండు వారాల పాటు థియేటర్లలో ఉండే టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం గ్యారంటీ అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pellichoopulu Movie
  • #Ritu Varma
  • #Tarun Bhaskar
  • #Vijay Devarakonda

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

15 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

16 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

19 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

8 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

15 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version