Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పీపుల్స్‌ మీడియా సినిమా ఇంకా ఉంది.. ఇదిగో రుజువు?

Pawan Kalyan: పీపుల్స్‌ మీడియా సినిమా ఇంకా ఉంది.. ఇదిగో రుజువు?

  • December 13, 2022 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పీపుల్స్‌ మీడియా సినిమా ఇంకా ఉంది.. ఇదిగో రుజువు?

రాజకీయాల సంగతి అటుంచితే.. సినిమాల విషయంలో పవన్‌ కల్యాణ్‌ చాలా పక్కాగా ఉంటారు అని చెబుతారు. అంటే అడ్వాన్స్‌లు తీసుకున్నాక ఆ నిర్మాత ఏమైపోతే నాకేముంది అనుకోకుండా.. వాళ్లకు వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని చూస్తుంటారు. అయితే పవన్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా సినిమాలు చేసే పరిస్థితి లేదు. దీంతో అడ్వాన్స్‌లు తీసుకున్న వాళ్లకు పవన్‌ హ్యాండిస్తున్నారని కొందరు.. ఆ నిర్మాతలకు పవన్‌ డబ్బులు తిరిగి ఇచ్చేశారని కొందరు అంటున్నారు. కానీ అదేదీ నిజం కాదని ఆదివారం తేలిపోయింది.

ఆదివార ఉదయం హైదరాబాద్లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ముహూర్తం జరుపుకుంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ వర్సెస్‌ పవన్‌ అంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్‌ అని చెప్పారు. అయితే ఎప్పుడు మొదలవుతుంది.. ఆ తర్వాత ఏంటి అనేది వేరే విషయం. అయితే దీంతోపాటు మరో విషయం కూడా తెలిసిందే. అదే పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ వాళ్ల గురించి. పవన్‌తో ‘వినోదాయ చిత్తాం’ అనే సినిమా రీమేక్‌ చేయాలని వాళ్లు అనుకున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.

ఆ సినిమా కోసం సముద్ర ఖరి రెడీగా ఉన్నారు, త్రివిక్రమ్‌ ఆ కథను తెలుగీకరించారు, బుర్రా సాయి మాధవ్‌ మాటలు కూడా రాసేశారని చెబుతారు. కానీ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరగలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని కొందరు, కాదు వేరే హీరోలతో తీస్తారని కొందరు అన్నారు. ఈ నేపథ్యంలో పీపుల్స్‌ మీడియా వారి దగ్గర పవన్‌ తీసుకున్న అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశారని కూడా అన్నారు. అలా పవన్‌ ఇచ్చిన మాట తప్పారని ఇంకొందరు ఔత్సాహికులు చెప్పుకొచ్చారు.

అయితే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ముహూర్తానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెడ్‌ వచ్చారు. సినిమా ముహూర్త కార్యక్రమంలో టి.జి. విశ్వప్రసాద్‌ వచ్చి పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్‌తో మాట్లాడటం కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య ఏం జరగలేదని, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ మీద పవన్‌ సినిమా ఉంటుందని తేలిపోయింది. అయితే అనౌన్స్‌మెంట్‌ అయిపోతే అదో ఆనందం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #People Media Factory

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

3 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

3 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

10 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

10 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

10 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

8 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

9 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

10 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version