Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రజనీ రాకతో మరింత వేడెక్కనున్న బాక్సాఫీస్..!

రజనీ రాకతో మరింత వేడెక్కనున్న బాక్సాఫీస్..!

  • December 27, 2018 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ రాకతో మరింత వేడెక్కనున్న బాక్సాఫీస్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టేర్ రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘పేట’. ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘పిజ్జా’ లాంటి డిఫరెంట్ జోనర్ చిత్రంతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఈ చిత్రం పై కూడా భారీ హైప్ ఉంది.

ఇక ఈ చిత్రం తెలుగులో థియేటర్స్ దొరకడం కష్టమని భావించి విడుదల వాయిదా వేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ తెలుగులో విడుదల తేదీని ప్రకటించారు. తమిళ్ లో ఈ చిత్రం జనవరి 11న తేదీన అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తుండగా.. తెలుగులో కూడా సంక్రాంతి సందర్భంగా ఒకరోజు ముందుగానే .. అంటే జనవరి 10న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకి ఒకరోజు ముందు అంటే జనవరి 9 న ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ విడుదల కాబోతుండగా… ‘పేట’ మరుసటి రోజున విడుదల కాబోతుంది. ఇక ‘వినయ విధేయక రామ’ .. ఆ మరుసటి రోజున అంటే జనవరి 11 న అలాగే ‘ఎఫ్ 2’ జనవరి 12న థియేటర్లకు రానున్నాయి. టాలీవుడ్ లో రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ‘పేట’ ఆడియో విడుదల చేయనప్పటికీ తమిళ్ పాటలనే తెగ వింటున్నారు మన తెలుగు రజనీ ఫ్యాన్స్. అయితే రజనీ రంగంలోకి దిగనుండడంతో సంక్రాంతి పోటీ మరింత వేడెక్కనుంది. అయితే సంక్రాంతికి 4 సినిమాలైనా చూడటానికి ప్రేక్షకులు కూడా రెడీ గానే ఉంటారు అనడంలో సందేహం లేదు. మరి ఈ సంక్రాంతి విజేతగా ఎవరి చిత్రం నిలబడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Petta Movie
  • #Rajinikanth
  • #Rajinikanth And Trisha
  • #Rajinikanth petta
  • #Simran

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

8 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

8 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

9 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

14 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

2 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

8 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

9 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

10 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version