జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ‘దేవర 2’ రూపొందనుంది. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ కూడా రాబోతుంది. రెండూ పాన్ ఇండియా ప్రాజెక్టులే. మధ్యలో ‘వార్ 2’ (War 2) కూడా చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మెయిన్ హీరోగా చేయగా.. ఎన్టీఆర్ సెకండ్ హీరోగా అతి ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. బాలీవుడ్లో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. బాలీవుడ్ […]