Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Shilpa Shetty: భర్త అరెస్ట్ తో పాటు.. శిల్పా శెట్టికి మరో షాక్ ఇచ్చిన పోలీసులు..!

Shilpa Shetty: భర్త అరెస్ట్ తో పాటు.. శిల్పా శెట్టికి మరో షాక్ ఇచ్చిన పోలీసులు..!

  • July 21, 2021 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shilpa Shetty: భర్త అరెస్ట్ తో పాటు.. శిల్పా శెట్టికి మరో షాక్ ఇచ్చిన పోలీసులు..!

శిల్పాశెట్టి… తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే. 46 ఏళ్ళ వయసొచ్చినా వన్నె తగ్గని అందంతో కుర్రకారుని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తన అందమైన ఫోటోలను ,యోగ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ అమ్మడు.ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల శిల్పా శెట్టి భర్త రాజ్ రాజ్ కుంద్రాని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నీలిచిత్రాల నిర్మాణం కేసులో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ యాప్ ద్వారా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడని పోలీసులు ధృవీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని వారి మాట. అయితే అశ్లీల చిత్రాలను ప్రసారం చేసే విషయంలో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి ప్రమేయం కూడా ఉందా? అనే విషయంలో పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే స్పందించారు… ‘రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసు విషయంలో ఆమె భార్య శిల్పాశెట్టి పాత్ర గురించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

Case filed against Shilpa Shetty1

ఒకవేళ ఆమె ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని తెలిస్తే విచారణ చేయడానికి ఎంత మాత్రం వెనుకాడము. షార్ట్ స్టోరీస్ పేరుతో కొత్త నటీనటులని బోల్డ్ అనే పేరుతో మోసం చేసి అశ్లీలంగా నటించాలని ఇబ్బంది పెడుతున్నారని. దాంతో వారు పోలీసులను ఆశ్రయించినట్టు’ ఈయన చెప్పుకొచ్చారు. ఇక మరోపక్క శిల్పా శెట్టి ముందు జాగ్రత్తగా లాయర్లతో సంప్రదింపులు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shilpa Shetty
  • #Actress Shilpa Shetty
  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

13 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version