Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » జిగేల్ రాణి పాట గురించి స్పందించిన పూజా హెగ్డే

జిగేల్ రాణి పాట గురించి స్పందించిన పూజా హెగ్డే

  • October 23, 2018 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జిగేల్ రాణి పాట గురించి స్పందించిన పూజా హెగ్డే

ప్రస్తుతం పూజా హెగ్డే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నటిగా అడుగుపెట్టి చాలా రోజులకి “అరవింద సమేత వీర రాఘవ” సినిమా రూపంలో మంచి హిట్ అందుకుంది కాబట్టి. ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత “ఒక లైలా కోసం”లో నటించింది. ఈ చిత్రాల్లో నటనకి అభినందనలు వస్తున్నాయి కానీ సరైన విజయం అందలేదు. హిందీలో ఆమె చేసిన మొహంజదారో సినిమా కూడా ఫెయిల్ అయింది. దీంతో దువ్వాడ జగన్నాథంలో స్టైల్ మార్చింది. బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఆ సినిమా కూడా కలక్షన్ల వేటలో తడబడింది. కానీ పూజాకి పాపులారిటీ తెచ్చిన మూవీ రంగస్థలం. ఇందులో ఆమె చేసిన జిగేల్ రాణి పాటతో పాటు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ గురించి తాజాగా పూజా తన అభిప్రాయాన్ని చెప్పింది.

“నన్ను “జిగేలు రాణి” చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో ఉన్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. అందువల్లనే రెండో ఆలోచన లేకుండా ఈ పాట చేయడానికి అంగీకరించాను. ఈ పాట విషయంలో నేను ఏదైతే అనుకున్నానో .. అదే జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా మహేష్, ప్రభాస్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమా లు హిట్ అయితే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ జాబితాలో ముందు వరుసలో ఉండడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Jigelu Rani Song
  • #Pooja Hegde
  • #Pooja Hegde Interview
  • #Pooja Hegde Movies

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

3 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

8 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

4 mins ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

2 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

8 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version