Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: బ్యాడ్ టైమ్‌లో కూడా పూజా హెగ్డేకు కోట్ల ఆదాయం!

Pooja Hegde: బ్యాడ్ టైమ్‌లో కూడా పూజా హెగ్డేకు కోట్ల ఆదాయం!

  • March 2, 2025 / 06:34 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: బ్యాడ్ టైమ్‌లో కూడా పూజా హెగ్డేకు కోట్ల ఆదాయం!

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్‌కి ఎంత ప్రాధాన్యత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇవి కేవలం ఎంటర్టైన్‌మెంట్ కోసం మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పటి ట్రెండ్‌ చూస్తుంటే, ఒక సినిమా హైప్ కోసం ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేయడమే కాదు, అందులో ఎవరు నటిస్తారన్న దానిపై కూడా ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ కూలీలో (Coolie) ఐటెం సాంగ్ చేయడానికి పూజా హెగ్డేకి (Pooja Hegde) అవకాశం దక్కింది. రజనీకాంత్   (Rajinikanth) , లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమాపై సౌత్ లో ఎంత క్రేజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pooja Hegde

Pooja Hegde unexpected role creates buzz for Kanchana 4 movie

ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి పూజా హెగ్డేను (Pooja Hegde) తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సమాచారం ప్రకారం, ఈ సాంగ్ కోసం ఆమెకి ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం ఆఫర్ చేసిందట సన్ పిక్చర్స్. అంతేకాదు, ట్రావెల్ ఖర్చులు, స్టాఫ్ ఖర్చులు ఇలా అన్నింటిని కలిపి రూ.2.10 కోట్లు ఆమెకి అందజేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, గత కొన్ని ఏళ్లుగా పూజా హెగ్డే కెరీర్ పరంగా కాస్త నెమ్మదిగా నడుస్తోంది. మహర్షి, అలా వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) వంటి సూపర్ హిట్ల తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Pooja Hegde to do an experimental film3

రాధే శ్యామ్ (Radhe Shyam), ఆచార్య వంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన సర్కస్, దేవా  (Deva)  కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో కొత్త సినిమాలు దక్కడం కష్టం అనిపించింది. ఇలాంటి టైమ్‌లోనే పూజా హెగ్డే కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో రెట్రో (Retro) , జననాయకన్ (Jana Nayagan) వంటి సినిమాల్లో నటిస్తోంది. పైగా, కూలీ సినిమాలో ఈ ఐటెం సాంగ్ హిట్ అయితే కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది.

Pooja Hegde busy with Tamil projects

రజనీకాంత్ మూవీ కావడంతో ఇది పాన్ ఇండియా రేంజ్‌లో ప్రచారం పొందే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో, ఈ బ్యాడ్ టైమ్‌లో పూజా హెగ్డే అంత పారితోషికం డిమాండ్ చేయడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, సినిమా బిజినెస్‌లో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు హై డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చినా తప్పులేదు.. అంటూ కొందరు వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా, కూలీలో ఈ సాంగ్ హిట్ అయితే పూజా (Pooja Hegde) కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ana Nayagan
  • #Kanchana 4
  • #Pooja Hegde
  • #Retro

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

16 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

16 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

21 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

21 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

22 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version