Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పూజా హెగ్డే

రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పూజా హెగ్డే

  • March 19, 2020 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పూజా హెగ్డే

ఒక మూడేళ్ళ క్రితం రకుల్ ప్రీత్ సినిమాకి కోటి రూపాయలు తీసుకొంటుంది అనేసరికి షాక్ అయ్యారు జనాలు. అంతకుముందే ఇలియానా సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. అది కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైంది. కానీ.. రకుల్ మాత్రం ఆల్మోస్ట్ ఇప్పటివరకు నటించిన ప్రతి తెలుగు-తమిళ చిత్రానికి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొంది. ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి మిగతా హీరోయిన్లు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు.

Pooja Hegde shocks the producers with her remuneration1

అయితే.. కేవలం రెండు సినిమాల సక్సెస్ లతో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది పూజా హెగ్డే. “దువ్వాడ జగన్నాధం, రంగస్థలం” చిత్రాలతో అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. “అరవింద సమేత”కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొన్న పూజా.. రీసెంట్ గా “అల వైకుంఠపురములో” చిత్రానికి ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంది. పూజను హీరోయిన్ గా తీసుకొంటే.. తమిళ, హిందీ శాటిలైట్ & డబ్బింగ్ రైట్స్ కు కూడా ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుండడమే నిర్మాతలు ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుండడానికి కారణం. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఆమెకు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తుండగా.. తెలుగులో 2.5 కోట్ల వరకూ వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ పెయిడ్ హీరోయిన్ అని డిక్లేర్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Ala Vaikunthapurramloo
  • #Dhuvada Jaganadam
  • #Most Eligible Bachelor

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

24 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version